Ileana : బాత్రూంలో బికినీలో ఇలియానా సెల్ఫీ..వైరల్ అవుతున్న హాట్ ఫోటో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గతంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అలరించిన ఈ భామ వెండితెరపై కనిపించి చాలా కాలమే అయింది.. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం తన ఫ్యాన్స్ ని ఎంతగానో అలరిస్తుంది. అయితే ఇలియానా ఎన్నోసార్లు బికినీలో కనిపించడం చూసే ఉంటారు. కానీ తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోకు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఆమె పోస్ట్ చేసిన ఈ ఫొటో సరిగ్గా ఏడాది కిందట తీసినది. అంటే అప్పట్లో ఆమె ప్రెగ్నెంట్. తాను నాలుగు నెలల ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి ఫొటో ఇది అంటూ ఇలియానా ఈ బికినీ సెల్ఫీ ని షేర్ చేసింది.ఈ ఫొటోలో ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో ఈ ఫొటో దిగగా.. ఏడాది అయిందంటూ ఆమె ఈ ఫొటో పోస్ట్ చేసింది.
తన ప్రెగ్నెన్సీ రోజులను బాగానే ఆస్వాదించిన ఆమె.. ఇప్పుడా రోజులను మిస్ అవుతున్నాను అన్నట్లుగా ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటుంది.. ప్రస్తుతం ఇలియానా అమెరికాలో తన పార్ట్‌నర్ తో కలిసి ఉంటోంది.ఈ మిర్రర్ సెల్ఫీ బ్లాక్ అండ్ వైట్ లో ఉండటం విశేషం. బ్లాక్ బికినీలో ఓ చేత్తో తన బేబీ బంప్ ను చూపిస్తూ సెల్ఫీ దిగింది. “ఏడాది కిందట. నాలుగు నెలల ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో ఇలా” అనే క్యాప్షన్ తో ఇలియానా ఈ ఫొటో ను షేర్ చేసింది. ఆమె ఈ మధ్యే తన పార్ట్‌నర్ మైఖేల్ డోలాన్ తో కలిసి వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంది.ఈ సెలబ్రేషన్స్ లో ఇద్దరూ బ్లాక్ డ్రెస్సుల్లో కనిపించారు. ఇలియానా బ్లాక్ గౌన్ లో స్టన్నింగా కనిపించింది. నా తొలి రియల్ వాలెంటైన్ కు హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ ఆ ఫొటోను షేర్ చేసింది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే ఇలియానా.. దో ఔర్ దో ప్యార్ అనే మూవీలో నటిస్తోంది. ఇందులో విద్యా బాలన్ మరియు ప్రతీక్ గాంధీ వంటి వారు కూడా నటిస్తున్నారు.ఈ సినిమా మార్చి 29న రిలీజ్ కానుంది
Also Read
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు