తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ కాంబినేషన్‍లో వచ్చిన మూవీ మెర్రీ క్రిస్మస్.మంచి అంచనాలతో ఈ మూవీ జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది.శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ హైప్‍తో రిలీజ్ అయిన మెర్రీ క్రిస్మస్ బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన మెర్రీ క్రిస్మస్ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.మెర్రీ క్రిస్మస్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ […]
బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ అయిన ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల ఆయన చిన్న కొడుకు అయిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి.గుజరాత్ లోని జామ్ నగర్ వేదికగా ఈ సంబరాలు నిర్వహించారు. మూడు రోజుల పాటు అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ బాష్ జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలకు ప్రపంచ దిగ్గజాలు హాజరయ్యారు. హాలీవుడ్ స్టార్స్, అంతర్జాతీయ టెక్ అధినేతలు […]
సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్..ఈ ఏడాది సంక్రాంతి సినిమాగా రిలీజై బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది.యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజైనా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.ఇప్పుడు ఈ సినిమా టీవీలోకి వచ్చేస్తోంది. ఓటీటీలో కూడా పెద్దగా ఆదరణ లభించిన ఈ సినిమాకు టీవీలో ఎలాంటి రెస్సాన్స్ వస్తుందో చూడాలి.ప్రేక్షకుల సంక్రాంతి మూడ్ ను అర్థం చేసుకోలేక ఓ యాక్షన్ డ్రామాతో ఫ్యామిలీ […]
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమా’.ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ ప్రొడ్యూస్ చేశారు. కన్నడ దర్శకుడు, కొరియోగ్రాఫర్ అయిన ఎ హర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగులో ఆయనకు ఇదే తొలి చిత్రం.భీమా మూవీ మార్చి 8 (శుక్రవారం) థియేటర్లలో ఈ మూవీ విడుదల అవుతోంది.ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు..ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ 10 […]
అభినవ్ గోమటం ఇటీవల మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫిబ్రవరి 23న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఫస్ట్ మూవీ రిలీజైన కొద్ది గ్యాప్‌లోనే హీరోగా సెకండ్ మూవీతో త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మై డియర్ దొంగ పేరుతో ఓ మూవీ చేస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు బి.ఎస్ సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. షాలిని కొండెపూడి హీరోయిన్‌గా నటిస్తోంది.అయితే మై డియర్ దొంగ మూవీ […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే రిలీజైన ఈ మూవీ గ్లింప్స్ వీడియోకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో నిన్న సోమవారం సాయంత్రం టీజర్ ను లాంచ్ చేసారు. ఇందులో రౌడీ బాయ్ ని ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా చూపించారు. అయితే టీజర్ లో విజయ్ దేవరకొండ ప్రీమియం బ్రాండ్ చెప్పులు […]
మలయాళం సినిమా ఇండస్ట్రీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది.. రెండు నెలల్లోనే ఏకంగా మూడు పెద్ద హిట్స్ లభించాయి..అందులో ఒకటి మంజుమ్మెల్ బాయ్స్. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ రిలీజైన 12 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్ దాటడం విశేషం. ఫిబ్రవరి 22న రిలీజైన ఈ సినిమా సోమవారం (మార్చి 4) నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.మంజుమ్మెల్ బాయ్స్ మూవీ రిలీజైన రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. కేరళ బాక్సాఫీస్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా […]
బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటం బ్యాక్‍డ్రాప్‍లో ‘ఏ వతన్ మేరే వతన్’ చిత్రం తెరకెక్కింది . ఈ సినిమాలో బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా 1940ల్లో రేడియో స్టేషన్ నిర్వహించిన భారత స్వాతంత్య్ర సమర యోధురాలు ఉషా మెహతా జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీకి కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహించారు. ఈ ‘ఏ వతన్ మేరే వతన్’ సినిమా ట్రైలర్‌ను అమెజాన్ […]
బిగ్‍బాస్ తెలుగు 5వ సీజన్‍తో ఎంతో పాపులర్ అయిన వీజే సన్నీ ఆ సీజన్‍లో విజేతగా నిలువడంతో పాటు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించాడు.ఆ జోష్‍తోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో విజే సన్నీ హీరోగా నటించిన సౌండ్ పార్టీ సినిమా గతేడాది నవంబర్ 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.. ఇప్పుడు సౌండ్ పార్టీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది.సౌండ్ పార్టీ సినిమా ప్రముఖ […]
తెలుగు సినిమా ప్రపంచస్థాయికి ఎదిగింది. తెలుగు హీరోలకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా అనేది కేవలం రీజియనల్ అన్నట్టుగా మాత్రమే ఉండేది.కానీ ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా తెలుగు సినిమాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అదే తరహాలో ప్రస్తుతం చాలామంది ఆడియన్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘పుష్ప 2’ కూడా ఒకటి. ఇప్పటికే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. […]