టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్‌కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ చిత్రం DNS. హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాల తో లాంఛ్ కాగా..స్టిల్స్ ఇప్పటికే నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఇదిలా ఉంటే నేడు మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం 4:05 గంటలకు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు.. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.తాజాగా డీఎస్పీ […]
పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే..ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 మూవీ తెరకెక్కుతుంది.పుష్ప 2 మూవీ కోసం తెలుగు ప్రేక్షకులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే న్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో వచ్చిన ఫస్ట్ పార్టు బాక్సాఫీస్ వద్ద రికార్డులను కొల్లగొట్టడమే కాదు.. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తా […]
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కన్నప్ప’. శివ భక్తుడు కన్నప్ప జీవితం కథ ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది.గతంలో ఎప్పుడూ చూడని దృశ్య కావ్యంగా ఈ మూవీని తీర్చి దిద్దుతున్నారు. పీరియాడిక్ మైథలాజికల్ గా వస్తున్న ఈ సినిమాకు ది బ్రేవెస్ట్ వారియర్, ది అల్టిమేట్ డీవోటి అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దాదాపు కన్నప్పు షూటింగ్ విదేశాల్లోనే చిత్రీకరిస్తున్నారు. థాయిలాండ్ లో […]
నందమూరి నటసింహం బాలయ్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.. అఖండ, వీరసింహా రెడ్డి సినిమాలతో అదిరిపోయే హిట్స్ అందుకున్న బాలయ్య గత ఏడాది భగవంత్ కేసరి మూవీతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో వున్న బాలయ్య అదే ఊపులో తన తర్వాత సినిమాను కూడా సిద్ధం చేస్తున్నారు.బాలయ్య తదుపరి చిత్రంపై ఫ్యాన్స్ అంచనాలు పీక్స్ లో వున్నాయి..ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో […]
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మెగా కాంపౌండ్ నుంచి వచ్చి హీరోగా చేసింది కొన్ని సినిమాలే అయినా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఇక ఇప్పుడు సంపత్ నందితో కలిసి ‘గాంజా శంకర్’ అనే మూవీ చేస్తున్నాడు. అయితే, య్యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ అయిన నిఖిల్ తో కలిసి చేసిన పాడ్ కాస్ట్ లో ఆయన చాలా విషయాలు తెలియజేసాడు.. తను పడ్డ కష్టాలు గురించి తెలిపాడు..”ప్రతి మనిషి జీవితంలో […]
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, స్టార్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అమరన్.. యాక్షన్ వార్ డ్రామా గా తెరకెక్కుతోన్న అమరన్ సినిమాకు విలక్షణ నటుడు కమల్‌హాసన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. సోనీ పిక్చర్స్‌తో కలిసి కమల్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తమిళనాడుకు చెందిన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా అమరన్ మూవీ తెరకెక్కుతోంది. ముకుంద్ వరదరాజన్ జీవితంపై ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ పేరుతో ఓ బుక్ ప్రచురితమైంది. ఆ బుక్‌లోని అంశాలతో […]
మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం విక్రమార్కుడు.. రవితేజ మార్కెట్‌ను అమాంతం పెంచిన సినిమాల్లో విక్రమార్కుడు ఒకటి. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో 2006లో రిలీజైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.ఇందులో అత్తిలిసత్తిబాబు అనే దొంగగా మరియు విక్రమ్ రాథోడ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో పవర్‌ఫుల్ యాక్టింగ్ అండ్ కామెడీ టైమింగ్‌తో రవితేజ అదరగొట్టాడు. ఈ సినిమాతో రవితేజ స్టార్ హీరోగా మారారు.దాదాపు 11 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన విక్రమార్కుడు […]
టాలీవుడ్ హీరోయిన్స్ వరుస సినిమాలు చేస్తూనే పలు ఈవెంట్స్ మరియు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్తూ ఉంటారు.. అయితే పబ్లిక్ లో అభిమానులతో తీరుతో కొందరు హీరోయిన్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలానే వున్నాయి.వచ్చిన హీరోయిన్లను చూసేందుకు, వారితో సెల్ఫీ తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడటం సాధారణంగా జరిగే విషయమే… కానీ అందులో కొందరు ఆకతాయిలు విచిత్ర ప్రవర్తన హీరోయిన్లను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. […]
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గామి’. విద్యాధర్ కాగిత ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు., ఇప్పటివరకు మాస్ సినిమాలతో ఆకట్టుకున్న విశ్వక్ సేన్.. ఈసారి ‘గామి’తో ప్రయోగం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ మరియు ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుని సినిమాపై ఆసక్తిని పెంచేసాయి. విశ్వక్ సేన్ తన కెరీర్ లోనే ఫస్ట్ టైం ఈ సినిమాలో అఘోర పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ దేవర పార్ట్ 1.. ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.నేడు జాన్వీ కపూర్ బర్త్‌డే సందర్భంగా దేవర టీమ్ జాన్వీ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. దేవర చిత్రం నుంచి జాన్వీకపూర్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.ఈ పోస్టర్‌లో ట్రెడిషనల్ లుక్‌లో జాన్వీకపూర్ కనిపించి ఎంతగానో అలరించింది.. చీరకట్టులో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటోంది. జాన్వీకపూర్ […]