Saindhav : టీవీలోకి వచ్చేస్తున్న సైంధవ్.. టెలికాస్ట్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్..ఈ ఏడాది సంక్రాంతి సినిమాగా రిలీజై బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది.యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజైనా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.ఇప్పుడు ఈ సినిమా టీవీలోకి వచ్చేస్తోంది. ఓటీటీలో కూడా పెద్దగా ఆదరణ లభించిన ఈ సినిమాకు టీవీలో ఎలాంటి రెస్సాన్స్ వస్తుందో చూడాలి.ప్రేక్షకుల సంక్రాంతి మూడ్ ను అర్థం చేసుకోలేక ఓ యాక్షన్ డ్రామాతో ఫ్యామిలీ హీరో వెంకటేష్ సైంధవ్ మూవీతో వచ్చి బోల్తా పడ్డాడు. సైంధవ్ మూవీ శాటిలైట్ హక్కులను దక్కించుకున్న ఈటీవీ ఈ సినిమాను మార్చి 17, సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ చేయనుంది. ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ను ఆ ఛానెల్ అధికారికంగా అనౌన్స్ చేసింది.సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అందుకోలేక భారీ నష్టాలను చవిచూసిన సినిమాగా సైంధవ్ నిలిచిపోయింది.
పాపకు అరుదైన వ్యాధి, రూ.16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ అనే కొత్త కాన్సెప్ట్ తో ట్రైలర్ తోనే ఆసక్తి రేపినా మూవీ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. విపరీతమైన హింస ఎవరికీ మింగుడు పడలేదు. దీంతో సైంధవ్ బాక్సాఫీస్ దగ్గర విఫలమైంది.ఈ సినిమాలో వెంకటేష్ తోపాటు శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆండ్రియా జెర్మియా, ముకేశ్ రిషి మరియు బేబీ సారాలాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సైంధవ్ మూవీని వెంకట్ బోయనపల్లి.. నిహారిక ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ లో నిర్మించాడు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు.సాదాసీదా లైఫ్‌ను లీడ్ చేసే హీరోకు పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఉండటం అనే పాయింట్ తో ఫ్యాక్షన్, మాఫియా మరియు గ్యాంగ్‌స్టర్స్ ఇలా అన్ని జోనర్స్‌లో సినిమాలు వచ్చేసాయి. మళ్ళీ అదే పాయింట్‌ను తీసుకొని కొత్త క్యారెక్టరైజేషన్స్‌తో శైలేష్ కొలను ఈ కథ రాసుకున్నట్లుగా అనిపిస్తుంది. హీరోకు ఓ రేంజ్ ష్లాఫ్‌బ్యాక్..అతడికి సపోర్ట్‌గా నిలిచే పవర్‌ఫుల్ క్యారెక్టర్స్… ధీటైన విలన్స్ ఇలా అన్ని ఉన్నా ప్రేక్షకుడిని మాత్రం మెప్పించలేకపోయింది..
Also Read
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
తాజావార్తలు
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!