NBK 109 : మహా శివరాత్రి స్పెషల్..ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం బాలయ్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.. అఖండ, వీరసింహా రెడ్డి సినిమాలతో అదిరిపోయే హిట్స్ అందుకున్న బాలయ్య గత ఏడాది భగవంత్ కేసరి మూవీతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో వున్న బాలయ్య అదే ఊపులో తన తర్వాత సినిమాను కూడా సిద్ధం చేస్తున్నారు.బాలయ్య తదుపరి చిత్రంపై ఫ్యాన్స్ అంచనాలు పీక్స్ లో వున్నాయి..ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నటిస్తున్నారు..మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ మూవీ తెరకెక్కించిన డైరెక్టర్ బాబీ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు.అదే ఊపు లో నందమూరి బాలకృష్ణతో మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.బాలకృష్ణ 109 వ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు. నందమూరి అభిమానులంతా ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.మార్చి 8న మహా శివరాత్రి కావడంతో Nbk 109 చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. శివరాత్రి కానుకగా మార్చి 8న పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.బాలయ్య ముఖం కనిపించకుండా ఒక పోస్టర్ ను రిలీజ్ చేసారు.. ఈ పోస్టర్ లో బాలయ్య మరోసారి ఊచకోత మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది.గొడ్డలి పట్టుకుని వెహికల్ నుంచి దిగుతున్నట్లు ఈ పోస్టర్ ఉంది. ఈ పోస్టర్ లో కూలెస్ట్ అండ్ క్రూయలెస్ట్ అని బాలయ్య పాత్రని అభివర్ణించారు. పోస్టరే ఇలా ఉంటే ఇక గ్లింప్స్ లో బాలయ్య విశ్వరూపం ఖాయం అంటూ ఫ్యాన్స్ గ్లింప్స్ వీడియో కోసం ఎంతో ఆతృత గా ఎదురుచూస్తున్నారు.. ఈ చిత్రంతో బాలయ్య మరో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Also Read
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
Get ready to witness the COOLEST & CRUELLEST form of #NBK, this Maha Shivarathri! 🪓🔥#NBK109Glimpse ~ Unveiling Tomorrow! 🤘💥 #NBK109 #NandamuriBalakrishna @thedeol @Vamsi84 @KVijayKartik #SaiSoujanya @chakrif1 @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/bNkeQkzqah
— Bobby (@dirbobby) March 7, 2024
- Tags
- #balyaa
- Bobby
- glimpse video
- NBK109
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?