Pushpa 2 : పుష్ప 2 లో నటించనున్న ఆ బాలీవుడ్ పాపులర్ యాక్టర్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే..ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 మూవీ తెరకెక్కుతుంది.పుష్ప 2 మూవీ కోసం తెలుగు ప్రేక్షకులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే న్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో వచ్చిన ఫస్ట్ పార్టు బాక్సాఫీస్ వద్ద రికార్డులను కొల్లగొట్టడమే కాదు.. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తా చాటింది.భారీ స్థాయిలో తెరకెక్కుతున్న పుష్ప 2 మూవీలో బాలీవుడ్ పాపులర్ యాక్టర్ నటించబోతున్నట్లు సమాచారం. ఆ పాపులర్ యాక్టర్ ఎవరో కాదు కేజీఎఫ్‌లో నెగెటివ్ షేడ్స్‌లో అలరించిన బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్.. ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
అయితే సీక్వెల్ ప్రాజెక్టు కోసం మేకర్స్ ఇప్పటివరకు కొత్త యాక్టర్ల పేర్లేమి ప్రకటించలేదు. ఒకవేళ మున్నాభాయ్ ఈ సీక్వెల్‌లో కనిపించబోయేది నిజమైతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీకి క్రేజ్ మరింత పెరగనుంది..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సీక్వెల్‌ను ఫస్ట్ పార్టు కంటే మించిపోయేలా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ పార్టులో శ్రీవల్లిగా అలరించిన కన్నడ భామ రష్మిక మందన్నా మరోసారి తన యాక్టింగ్‌తో అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఫస్ట్ పార్టులో మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ పోషించిన పాత్ర సీక్వెల్ లో ఫుల్ లెంగ్త్ ఉండనున్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ పార్టుకు అదిరిపోయే ఆల్బమ్ అందించిన రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి సూపర్ హిట్ పాటలు రెడీ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.
Also Read
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
తాజావార్తలు
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
-
Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!