Chef Mantra Promo: ఇది కిచెన్ షో లాగా లేదే..మరీ ఇంత డబుల్ మీనింగ్ ప్రశ్నలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా డాటర్ నిహారిక హోస్టుగా చేస్తున్న ‘ఆహా’ కిచెన్ షో ‘చెఫ్ మంత్ర’. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో, ప్రస్తుతం మూడో సీజన్ రన్ అవుతోంది.ఇప్పటికే రెండు ఎపిసోడ్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ షో మూడో ఎపిసోడ్ కు నటుడు నవదీప్ మరియు నటి తేజస్విని గెస్టులుగా వచ్చారు. వీరిద్దరు వారి అల్లరితో షోలో బాగా సందడి చేసారు.“ఫస్ట్ అయితే వస్తుంది సాలరీ, ఎవడ్రా ఆపేది మా తేజు అల్లరి.. సినిమాల్లో వేస్తారు బీప్, అంతకన్నా బ్యాడ్ బాయ్ మా నవదీపు” అంటూ నిహారిక ఎపిసోడ్ ను మొదలు పెడుతుంది. ఏదో కవిత్వం చెప్తాను అన్నావ్ అంటాడు నవదీప్. అవి ఇవే అని నిహారిక చెప్పడంతో.. ఓహో ఇదేనా అంటాడు. దీంతో షోలో అందరూ నవ్వుతారు. ఆ తర్వాత షోలో అడిగిన డబుల్ మీనింగ్ ప్రశ్నలు ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించాయి.ఎవరితో మీకు డ్యాష్ చేయడం ఇష్టం? అని నవదీప్ అనడంతో తేజు నవ్వుతుంది. మీ డ్యాష్ ని ఎప్పుడైనా ఫోటో తీసి ఎవరికైనా పంపించారా? అని తేజస్వి అడుగుతుంది. వాళ్లే తీసుకుని వాళ్లే పంపించుకుంటే? అని నవదీప్ అనడంతో అందరూ నవ్వుతారు. ఎవరో ఈ రైటర్ బాగా కామాంధుడిలా ఉన్నాడు అంటాడు నవదీప్. ఎవరండీ ఇది కిచన్ షో అన్నది.. ఇది బెడ్రూం షోలా ఉంది అంటుంది తేజస్వి.
ఇక బెడ్రూంలో ఉండే ఐటెమ్స్ ఏంటి? అని నిహారిక అడుగుతుంది. సబ్బు అని చెప్తాడు నవదీప్. బెడ్ రూమ్ లో సబ్బు ఎందుకు ఉంటుంది? అని అడుగుతుంది తేజస్వి. నా బెడ్ రూమ్ లో ఏం ఉన్నాయో నీకెందుకు అంటాడు నవదీప్. ఆ తర్వాత ఓ ఆకును పట్టుకుని అదేంటో చెప్పాలని అడుగుతారు. ఆకు పట్టుకుని ఏ ఆకో చెప్పే మగాడు ఎవడైనా ఒకడు ఉన్నాడా? అంటాడు నవదీప్. ఆ తర్వాత తేజస్వి తొక్క తీసిన అరటి పండును పట్టుకుని చాక్లెట్ క్లే అని చెప్తుంది. కాస్త నొక్కి చూడమని చెప్పడంతో అరటి పండు అని చెప్తుంది. ఆ తర్వాత ఓ చేతిలో కర్భూజ పండు, మరో చేతిలో బెలూన్ పెట్టి ఫన్నీ గేమ్ ఆడిస్తారు. అటు ఓ చిన్న డబ్బా ఓపెన్ చేయగానే దానిలో నుంచి పెద్ద పాములాంటి బొమ్మ బయటకు వస్తుంది. వెంటనే తేజు, నవదీప్ భయపడతారు. అనంతరం తేజు, నవదీప్ కలిసి ఓ చక్కటి వంటకాన్ని తయారు చేస్తారు. వారు వంట చేస్తున్న సమయంలో యాదమ్మ రాజు వచ్చి ఫుల్ కామెడీ చేస్తాడు.ఇలా మూడో ఎపిసోడ్ ప్రోమో డబుల్ మీనింగ్ ప్రశ్నలతో ఎంతో ఫన్నీగా సాగింది. ఈ ఎపిసోడ్ త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్ కు రానుంది..
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!