కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” .దళపతి విజయ్ 68 వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుంది.ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు ఈ మూవీలో మీనాక్షి చౌదరి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు ప్రస్తుతం అంతగా కలిసి రావడం లేదు.చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోతుంది.నితిన్ గతంలో చేసిన భీష్మ మూవీ సూపర్ హిట్ అయింది.ఇక ఆ మూవీ తరువాత ఆ రేంజ్ హిట్ నితిన్ కు లభించలేదు.రీసెంట్ గా నితిన్ నటించిన ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమా విడుదలకు ముందు ప్రేక్షకులలో మంచి బజ్ క్రియేట్ చేసింది .కానీ విడుదల తరువాత ఈ సినిమా ప్రేక్షకులని తీవ్రంగా నిరాశ పరిచింది. దీనితో నితిన్ […]
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు .ప్రభాస్ నటించిన సలార్ మూవీ గత ఏడాది డిసెంబర్ లో విడుదలయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.అప్పటివరకు ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ కు సలార్ సినిమా మంచి ఊరట ఇచ్చింది.ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898AD”. ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా లో అమితాబ్ ,కమల్ వంటి లెజెండరీ యాక్టర్స్ […]
టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘చారి 111’. స్పై అండ్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. చారి 111 మూవీని దర్శకుడు టీజీ కీర్తికుమార్ తెరకెక్కించారు.ఈ మూవీలో వెన్నెల కిశోర్‌తో పాటు సంయుక్త విశ్వనాథన్, మురళీ శర్మ, పావని రెడ్డి, సత్య, తాగుబోతు రమేశ్ మరియు బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషించారు.. బర్కత్ స్టూడియోస్ పతాకంపై ఆదిత్య సోనీ ఈ […]
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను మలయాళం సినిమాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. మలయాళం సినిమాలపై తెలుగు ప్రేక్షకులు మోజు పెంచుకుంటున్నారు.మలయాళం సినిమాలు చిన్న సినిమాలు గా రిలీజై భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. అలాంటి మలయాళం సూపర్ హిట్ మూవీస్ లో జయజయజయజయహే మూవీ ఒకటి. ఈ మూవీ 2022లో మలయాళం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్ మరియు దర్శనరాజేంద్రన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి విపిన్ దాస్ దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన […]
విశ్వనటుడు కమల్ హాసన్ “విక్రమ్”సినిమాతో పవర్ ఫుల్ కంబ్యాక్ ఇచ్చారు..ప్రస్తుతం కమల్ హాసన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు..కమల్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలలో ఒకటి ‘థగ్ లైఫ్’. కమల్ హాసన్ 234 వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ చిత్రానికి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు..ఈ సినిమాలో శింబు, ఐశ్వర్యలక్ష్మి, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్ మరియు త్రిష ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అయితే కోలీవుడ్ స్టార్ హీరోలు అయిన దుల్కర్ సల్మాన్ మరియు జయం […]
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర పార్ట్ 1”.. ఈ మూవీని యాక్షన్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు..ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలలో నటించనున్నాడు.. ఈ సినిమాతో మరో సారి ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించనున్నాడు.. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ […]
మ్యాచో స్టార్ గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. విలన్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ తరువాత హీరోగా మారి వరుస సినిమాలు చేసి వరుస హిట్స్ కూడా అందుకున్నాడు.. అయితే ప్రస్తుతం గోపీచంద్ కెరీర్ పరిస్దితి అంత గొప్పగా ఏమి లేదు.. ఆయన చేసిన ప్రతి సినిమా వచ్చింది వచ్చినట్లుగానే వెళ్ళిపోతుంది..ప్రస్తుతం గోపీచంద్ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు.సూపర్ హిట్ సినిమా అందించి మరోసారి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు..గోపీచంద్ […]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మాస్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.. ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ‘గామి’..మార్చి 8న థియేటర్లలో రిలీజ్ అయ్యిన ఈ మూవీ ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ను ఇచ్చింది.ఈ సినిమాలో విశ్వక్ సేన్ శంకర్ అనే అఘోర పాత్రలో అద్భుతంగా నటించారు.ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్ గా […]
సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు.. ఇటీవల జైలర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న తలైవా, ఆ వెంటనే లాల్ సలామ్ సినిమాతో ఊహించని డిజాస్టర్ అందుకున్నారు.రజినీకాంత్ ప్రస్తుతం జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టైయాన్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సందేశాత్మక కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా మరియు రితికా సింగ్ తదితరులు కీలక పాత్రలను […]