Balayya : బాలయ్యతో బోయపాటి మరో పొలిటికల్ మూవీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోయపాటి, బాలయ్యది సూపర్ హిట్ కాంబినేషన్.. వీరి కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. మూడు సినిమాలు కూడా తిరుగులేని విజయం అందుకున్నాయి..బాలయ్య లో వుండే ఊర మాస్ ను బోయపాటి చూపించినంతగా ఏ దర్శకుడు ప్రస్తుతం చూపించలేకపోతున్నారు.అయితే గతంలో బాలకృష్ణతో దర్శకుడు కోడి రామకృష్ణ గారు ఏకంగా నాలుగు బ్లాక్‌బాస్టర్స్ హిట్స్ అందించారు., అలాగే ఏ.కోదండరామిరెడ్డి మరియు బి.గోపాల్‌ల వంటి వారు బాలయ్య తో బ్లాక్ బస్టర్ మూవీస్ చేశారు.. ఇప్పుడు ఆ దర్శకుల సరసన బోయపాటి శ్రీను చేరబోతున్నారు..ఇప్పటికే బాలయ్యకు మూడు హిట్స్ అందించిన బోయపాటితో బాలయ్య మరో మూవీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే బాలయ్యకు వరుసగా నాలుగు హిట్స్ ఇచ్చిన దర్శకులలో బోయపాటి చేరతారు.
ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ తో సినిమా చేస్తున్న బాలయ్య ఆ మూవీ షూటింగ్ లో బిజీగా వున్నారు. ఆ తరువాత మరోసారి బోయపాటి తో సినిమా చేసేందుకు బాలయ్య సిద్ధం అయ్యారు.బాలయ్య కోసమే బోయపాటి మరో రెండు కథలు సిద్ధం చేశారని తెలుస్తుంది.వాటిలో ఒకటి ‘అఖండ 2’ కాగా మరొకటి పవర్ ఫుల్ పొలిటికల్ మూవీ అని తెలుస్తుంది.. ఇటీవలే ఈ రెండు కథలనూ బోయపాటి బాలయ్యకు వినిపించాడని సమాచారం. ఈ రెండు కథలలో బాలయ్యకు పొలిటికల్ డ్రామా బాగా నచ్చిందని తెలుస్తున్నది. అయితే..గతంలో లెజెండ్ వంటి పొలిటికల్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటి ఈ సారి మరో పొలిటికల్ మూవీ తో రాష్ట్ర రాజకీయాలలో ఎలాంటి మార్పులు వస్తాయా అని అభిమానులు చర్చించుకుంటున్నారు..
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!