BAAK : పంచుకో అంటున్న హాట్ బ్యూటీస్.. స్పెషల్ సాంగ్ వైరల్..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటి తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తమన్నా మంచి గుర్తింపు సంపాదించుకుంది.అయితే గత కొద్ది కాలంగా తమన్న్నాకు హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గడంతో వరుసగా వెబ్ సిరీస్ లు, ఐటమ్ సాంగ్స్ చేస్తూ అదరగొడుతుంది.. ఇటీవల తమన్నా చేసిన ఐటమ్ సాంగ్స్ చాలా పాపులర్ అవుతున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా తమన్నాతో పాటు క్యూట్ బ్యూటీ రాశీ ఖన్నా జతగా హారర్ మూవీ “బాక్” లో స్పెషల్ సాంగ్ చేశారు..ఆ హారర్ మూవీ “బాక్ “త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.తమిళ ఇండస్ట్రీ లో బిగ్గెస్ట్ హిట్ అయిన హారర్ కామెడీ సిరీస్ అరణ్‌మనై. ఈ సిరీస్ నుంచి ప్రస్తుతం నాల్గవ చిత్రంగా అరణ్‌మనై 4 వస్తోంది. ఈ సినిమాను తెలుగులో ‘బాక్’ పేరుతో మేకర్స్ విడుదల చేస్తున్నారు. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
అలాగే ఈ చిత్రంలో తమన్నా భాటియా మరియు రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు..తాజాగా ఏప్రిల్ 14న బాక్ సినిమా నుంచి ‘పంచుకో’అనే పూర్తి సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కోలీవుడ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ పాప్ తమిళ ఈ మూవీకి అదిరిపోయే మ్యూజిక్ అందించారు.ఈ సాంగ్ లో తమన్నా మరియు రాశీఖన్నాలు తమ గ్లామర్ తో ఎంతగానో ఆకట్టుకున్నారు. హాట్ అండ్ ట్రెండీ అవుట్ ఫిట్స్ లో హీరోయిన్స్ ఇద్దరూ డాన్స్ తో అదరగొట్టారు. అలాగే అదే సాంగ్‌లో సినిమాలోని కొన్ని హారర్ సన్నివేశాలను కూడా చూపించడం జరిగింది.పంచుకో అంటూ తమన్నా, రాశీ ఖన్నా వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. కాగా ఈ సినిమాను అవ్నీ సినిమాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఖుష్బు సుందర్ మరియు ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్ మరియు కోవై సరళ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!