మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్.. ఈ సినిమాను కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.సినిమాలో రవితేజ తన ఫర్మార్మెన్స్ తో అదరగొట్టాడు.అలాగే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నా కానీ కథలో కొత్తదనం లేకపోవడంతో సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించ లేదు .ఈగల్ సినిమా దాదాపు 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైంది.అయితే థియేటర్లలో రాలే మూవీ కేవలం పదిహేను కోట్ల లోపే […]
టాలీవుడ్ సినిమాలకు ఇప్పుడు రిలీజ్ కష్టాలు మొదలయ్యాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఎలాంటి తేడా లేకుండా వరుసగా వాయిదా పడుతూ వస్తున్నాయి.ఈ పరిస్థితి రావడానికి పలు కారణాలు వున్నాయి.ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది .అలాగే దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి కూడా మొదలైంది.. దీనితో ఇలాంటి పరిస్థితులలో చిత్రాలను విడుదల చేస్తే మొదటికే మోసం వస్తుందని పలు స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి..పెద్ద సినిమాలు వాయిదా పడటంతో చిన్న సినిమాలకు […]
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు .విశాల్ కు కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది .ఆయన నటించిన అన్ని తమిళ్ సినిమాలు తెలుగులో డబ్ అయి మంచి విజయం సాధిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ రత్నం.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ‘హరి’ ఈ సినిమాను తెరకెక్కించారు .దర్శకుడు హరి ఈ […]
ప్రముఖ నటుడు మరియు కొరియోగ్రాఫర్ అయిన రాఘవలారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. సామాజిక సేవ చేయడంలో రాఘవ లారెన్స్ ఎప్పుడూ ముందుంటాడు. రాఘవ లారెన్స్ అనాథలు మరియు దివ్యాంగుల కోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా వారికీ సాయం చేస్తున్నాడు. లారెన్స్ తాను చేయగలిగినంత సాయం ఎప్పుడూ చేస్తూ ఉంటాడు.తాను తెరకెక్కించే మరియు నటించే సినిమాలలో దివ్యాంగులను నటింపజేస్తూ వారిలోని ప్రతిభను నిత్యం ప్రోత్సహిస్తు వుంటారు. తాజాగా తమిళ పారంపర్య కళ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.2021 లో వచ్చిన ‘పుష్ప1: ది రైజ్’ భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం హిందీ ప్రేక్షకులను కట్టిపడేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధించింది.. […]
విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “భారతీయుడు 2 “. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’.శంకర్ ,కమల్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన భారతీయుడు మూవీకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.అప్పట్లో భారతీయుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది .ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతుండటంతో […]
విలక్షణ నటుడు రావు రమేష్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’.కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్నా ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. ఇటీవలే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. ‘నేనే సుబ్రహ్మణ్యం’ అనే టైటిల్ సాంగ్ ను ఆవిష్కరించడం ద్వారా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు. . సెన్సేషనల్ సింగర్ రామ్ మిరియాల పాడిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది..తాజాగా ఈ […]
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వార్ 2’.ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు.యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వార్ 2 సినిమా రూపొందుతుంది.ఇప్పటికే వార్ 2 సినిమా షూటింగ్ స్టార్ట్ అయి శరవేగంగా షూటింగ్ జరుగుతుంది .రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యారు.తాజా షెడ్యూల్ లో […]
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ నటించిన సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన హనుమాన్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కాగా ఈ మూవీ ఎండింగ్ లోనే సీక్వెల్ కి దర్శకుడు లీడ్ […]
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ “టిల్లు స్క్వేర్”. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ డీజే టిల్లు మూవీకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.నరుడా డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ ఈ మూవీని డైరెక్ట్ చేసాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మార్చి 29న థియేటర్స్ లో విడుదలై సందడి చేస్తోంది. టిల్లు స్క్వేర్ మూవీ విడుదల అయిన మొదటి రోజు నుంచి […]