Kannappa : “కన్నప్ప” లో ప్రభాస్ పాత్ర అదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న క్రేజీ మూవీ “కల్కి 2898AD”. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కల్కి మూవీ పూర్తి అయిన తర్వాత మారుతీ డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.అయితే ఈ రెండు సినిమాల గ్యాప్ లో ప్రభాస్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘కన్నప్ప’లో ప్రభాస్ నటిస్తున్నాడు.కల్కి 2898 ఏడీ చిత్రం షూటింగ్ పూర్తి కాగానే కన్నప్ప కోసం ప్రభాస్ డేట్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.అయితే కన్నప్ప చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడు అని తెలియగానే ఈ చిత్రంలో ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తున్నాడని అంతా అనుకున్నారు.
కానీ, కన్నప్పలో శివుడి పాత్రలో ప్రభాస్ కనిపించడం లేదు అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది.మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇటీవలే న్యూజిల్యాండ్ లో కీలక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. ఈ మూవీలో నయనతార, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు మరియు బ్రహ్మానందం కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ మూవీలో ప్రభాస్ పాత్ర ఏంటి అనే దానిపై ఇంకా ఎవ్వరికీ క్లారిటీ లేదు. కానీ, ప్రభాస్ మాత్రం శివుడి పాత్ర చేస్తున్నాడు అని అంతా భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ పాత్ర విషయంలో ఒక క్రేజీ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే..కన్నప్ప సినిమాలో ప్రభాస్ చేయబోయే పాత్ర శివుడి పాత్ర కాదట. ప్రభాస్ కూడా శివుడి పాత్రలో తాను చేయలేనని సున్నితంగా తిరస్కరించాడని సమాచారం.కానీ నందీశ్వరుడి పాత్రలో చేసేందుకు మాత్రం అంగీకరించినట్లు సమాచారం. దీనితో ప్రభాస్ చేయబోయేది నందీశ్వరుడి పాత్ర అని తెలుస్తుంది.
Also Read
- Tags
- kannappa
- manchu vishnu
- prabhas
తాజావార్తలు
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!