హారర్ మూవీస్ అంటే ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూస్తూ వుంటారు.అది కూడా హారర్ తో పాటు కామెడీ కూడా ఉంటే అలాంటి సినిమాలను ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేస్తుంటారు. హారర్ కామెడీ ఫార్ములాతో చాలా సినిమాలు తెరకెక్కి సూపర్ హిట్ అయ్యాయి.తాజాగా ఇదే ఫార్ములాతో మరో మూవీ రాబోతుంది.ఆ సినిమానే OMG (ఓ మంచి ఘోస్ట్)..మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై ఈ హారర్ కామెడీ మూవీ తెరకెక్కుతుంది.ఈ మూవీలో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్, నందితా శ్వేత, […]
కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.డైరెక్టర్ గా ,యాక్టర్ గా, కొరియోగ్రాఫర్ గా రాఘవ లారెన్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నారు.అలాగే లారెన్స్ సేవా కార్యక్రమాలు చేయడంలోనూ ముందుంటారు .అనాథ బాలలు,దివ్యాంగులు,పేదవారికి సాయం చేస్తూ వుంటారు.అలాగే టాలెంట్ వున్న దివ్యాంగులకు తన సినిమాలో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఆపదలో ఆదుకోవడానికి లారెన్స్ ఎప్పుడు ముందు వుంటారు.ఇదిలా ఉంటే లారెన్స్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.నేడు కార్మికుల దినోత్సవం సందర్భంగా తాజాగా లారెన్స్ […]
సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఓ మాములు బస్సు కండక్టర్ గా వున్న రజనీకాంత్ ఎటువంటి సినీ బాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీ కి వచ్చి తన స్టైల్ తో తన నటనతో ప్రేక్షకులు ఎంతగానో మెప్పించిన ఆయన అనతి కాలంలోనే ‘సూపర్ స్టార్ ‘గా ఎదిగారు.అలాంటి లెజెండరీ యాక్టర్ బయోపిక్ కి ప్రస్తుతం రంగం సిద్ధమయినట్లు సమాచారం. ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నదియాడ్ వాలా తలైవా రజనీకాంత్ బయోపిక్ ను […]
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.2011లో వచ్చిన “అందాల రాక్షసి” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు .తన టాలెంట్ తో తెలుగులో హీరోగా వరుస సినిమాలలో నటించి మెప్పించాడు.హీరోగా ,విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నవీన్ చంద్ర అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం నవీన్ చంద్ర గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ”గేమ్ ఛేంజర్”సినిమాలో కీలక […]
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప:ది రూల్”.ఈ సినిమాకోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ నుంచి మ్యూజికల్ అప్‌డేట్ ఇస్తూ ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయగా నెట్టింట తెగ వైరల్ అయింది.అయితే ఫుల్ సాంగ్ లాంఛ్ కంటే ముందు ఐకాన్ స్టార్ స్టన్నింగ్ లుక్ ను రిలీజ్ చేసి మేకర్స్ ప్రేక్షకులలో సాంగ్ పై మరింత ఆసక్తి పెంచేశారు. ఇండియా […]
నేడు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కార్మిక లోకానికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు .ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియోను కూడా షేర్ చేశారు. 20 సంవత్సరాల క్రితం బాలకార్మికుల నిర్మూలన కోసం చేసిన ఓ ప్రచార వీడియోను నేడు కార్మికుల దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ.. హ్యాపీ మే డే టు ఆల్ అంటూ పోస్ట్ చేసారు. ఆ వీడియో ద్వారా 22 […]
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తనయుడు “రోషన్” హీరోగా బాగానే రానిస్తున్నాడు . తన మొదటి సినిమా అయిన నిర్మలా కాన్వెంట్ సినిమాలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు..అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాలో రోషన్ హీరోగా నటించాడు .రోషన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో వీరిద్దరి పెయిర్ ఎంతో బాగుందని చాలా మంది మెచ్చుకున్నారు .అలాగే నటన పరంగా ,డాన్స్ పరంగా ఎంతగానో ఆకట్టుకున్నారు..అయితే ఈ […]
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ బయట జరిగిన కాల్పులు జరిగిన ఘటన గురించి తెలిసిందే ఏప్రిల్ 14న జరిగిన ఈ ఘటనతో సల్మాన్ ఖాన్ కు భద్రత భారీగా పెంచడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కాల్పులు జరిపిన విక్కీ గుప్తా (24), సాగర్ పాల్ (21), అనుజ్ థాపన్ (32) అనే నిందితులను సోమవారం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసులో నిందితులపై […]
సూపర్ స్టార్ రజనీకాంత్ “జైలర్” సినిమాతో అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చారు. ఆ సినిమా రజనీ కెరీర్ లోనే భారీగా కలెక్షన్స్ సాధించింది. జైలర్ తరువాత రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో లాల్ సలామ్ మూవీలో నటించారు.లాల్ సలామ్ సినిమాలో రజనీకాంత్ ఎక్కువ నిడివి కలిగిన అతిథి పాత్రలో కనిపించారు..ఈ సినిమా స్పోర్ట్స్ బేస్‌డ్ యాక్షన్ సినిమాగా తెరకెక్కింది.ఈ మూవీలో విష్ణువిశాల్ మరియు విక్రాంత్ హీరోలుగా నటించారు. దాదాపు ఎనభై కోట్ల బడ్జెట్‌తో […]
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ “కన్నప్ప” ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాను మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు . అయితే ఈ సినిమాపై ప్రేక్షకులలో రోజు రోజుకి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.కన్నప్ప సినిమాను ముందుగా నార్మల్ బడ్జెట్ లో కంప్లీట్ చేయాలనీ మేకర్స్ భావించిన కూడా ఈ చిత్ర కథ డిమాండ్ పరంగా భారీ క్యాస్ట్ ను […]