ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి కొనసాగుతుంది.ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నికల హడావిడిలో ఎంతో బిజీ గా వున్నారు.ఈ నేపథ్యంలో పవన్ తన లైనప్ లో వున్న మూడు సినిమాల షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చారు.వాటిలో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ మరియు ఓజి సినిమాలు వున్నాయి .ప్రస్తుతం ఈ మూడు చిత్రాల ప్రొడ్యూసర్స్ పవన్ డేట్స్ కోసం పవన్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు .ఇదిలా ఉండగా క్రిష్ – పవన్ కాంబోలో […]
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన సుహాస్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారిన సుహాస్ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు .ఆ సినిమా సూపర్ హిట్ అయింది . ఆ తరువాత సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ సినిమా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది .రీసెంట్ గా సుహాస్ నటించిన “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” సినిమా […]
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2 “.ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు .గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్” కు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ లో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, బాబీ సింహా, మధుబాల, ప్రియా భవానీ శంకర్ వంటి తదితరురులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ […]
టాలీవుడ్ హీరో నితిన్ కు ప్రస్తుతం అదృష్టం కలిసి రావడం లేదు.ఏ సినిమా చేసిన కానీ నితిన్ కు నిరాశనే మిగుల్చుతుంది. గతంలో చేసిన భీష్మ మూవీ నితిన్ కెరీర్ లోబిగ్గెస్టు హిట్ గా నిలిచింది. ఆ తరువాత నితిన్ కు ఆ రేంజ్ హిట్ లభించలేదు .నితిన్ ఇటీవల నటించిన మాచర్ల నిజయోజక వర్గం ,ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి .. ప్రస్తుతం నితిన్ కెరీర్ చాలా కీలక దశలో ఉంది. […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “ఫ్యామిలీ స్టార్”.స్టార్ డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కింది.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హెరాయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.గతంలో గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చిన కాంబినేషన్ మరోసారి రిపీట్ కావడంతో ఫ్యామిలీ స్టార్ మూవీపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగాయి .ఈ సినిమా ఏప్రిల్ 5 […]
టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు కామెడీ సినిమాలతో తనదైన శైలిలో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన అల్లరి నరేష్ ఆ తరువాత వరుసగా ఫ్లాప్స్ అందుకున్నాడు .దీనితో కామెడీ జోనర్ ని వదిలి యాక్షన్ సినిమాలు చేయడం మొదలు పెట్టాడు.నాంది ,ఉగ్రం వంటి యాక్షన్ సినిమాలతో అల్లరినరేష్ ఎంతగానో మెప్పించాడు.అలాగే స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో కూడా నటించాడు.దీనితో నరేష్ ఇక కామెడీ సినిమాలు పక్కన పెట్టేసినట్లే […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు . గత ఏడాది సలార్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ “కల్కి 2898 ఏడి” సినిమా చేస్తున్నాడు .ఈ సినిమా జూన్ 27 న గ్రాండ్ గా విడుదల కానుంది .అలాగే మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కన్నప్ప మూవీలో ప్రభాస్ ఓ కీలక […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “సలార్” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు .ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 ఏడి”. ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో విశ్వనటుడు కమల్ హాసన్ మరియు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ యాక్టర్స్ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా “గుంటూరు కారం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది .దీనితో మహేష్ తరువాత సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది .మహేష్ తన తరువాత సినిమా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు..ఈ సినిమా మహేష్ బాబు 29 వ సినిమాగా తెరకెక్కుతుంది.అయితే మహేష్ , రాజమౌళి సినిమాపై వస్తున్న అప్‌డేట్‌లు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.ఇప్పటికే ఈ […]
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .తన అద్భుతమైన నటనతో వరుస సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు .ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘కృష్ణమ్మ’.దాదాపు రెండు సంవత్సరాల తరువాత సత్యదేవ్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు. స్టార్ డైరెక్టర్ కొరటాల […]