పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ చేస్తున్న సినిమాలలో ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’.ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా ఈమధ్యనే ప్రారంభమై మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది.ఈ సినిమా మొదటి షెడ్యూల్ కి సంబంధించిన కొన్ని షాట్స్ ని ఎడిట్ చేసి వాటిని ఒక గ్లిమ్స్ గా గత నెల విడుదల చేయడం జరిగింది.. ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆ గ్లిమ్స్ […]
బాలీవుడ్ సినిమాలు మాత్రమే ఇండియన్ సినిమా అని ఒకప్పుడు అందరూ చెప్పుకునేవారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల కన్నా దక్షిణాది సినిమాలు చాలా అద్భుతంగా ఉండడంతో దక్షిణాది సినిమాలకు మంచి క్రేజ్ కూడా పెరిగిపోయింది.ఈ క్రమంలోనే ఎంతోమంది బాలీవుడ్ స్టార్ హీరోలు దక్షిణాది సినిమాలలో నటించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.ఇప్పటికే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరియు సైఫ్ అలీ ఖాన్, అజయ్ దేవగన్ వంటి హీరోలు తెలుగు సినిమాలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే అలాగే […]
రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా వెయ్యి కోట్ల కు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా తో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు పాన్ ఇండియా హీరోలుగా మారారు.ఆ స్థాయి లో ఇప్పుడు మహేష్ బాబు కూడా క్రేజ్ ను దక్కించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల యొక్క ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఏమాత్రం […]
ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాని కి యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు ను సంపాదించుకుంది రష్మీ.ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా ఆమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.ప్రతి ఆదివారం కూడా ప్రసారం కాబోయే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ కార్యక్రమానికి మొదట్లో సీరియల్ నటుడు అయిన అంబంటి అర్జున్ యాంకర్ గా వ్యవహరించేవారు. అయితే ఆ సమయం లో ఈ కార్యక్రమానికి పెద్దగా ప్రేక్షకాదరణ రాకపోవడంతో సుడిగాలి […]
విజయ్ దేవరకొండ హీరో గా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా తెరకెక్కుతున్న క్యూట్ లవ్ అండ్ ఎమోషనల్ మూవీ ‘ఖుషి శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా నే వున్నాయి.సమంత, విజయ్ దేవరకొండ కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమా షూట్ శరవేగంగా జరుపుకుంటుంది అని సమాచారం.ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఇటీవలే విడుదల చేయగా ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా అయితే నిలిచింది. […]
మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా అలాగే నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు నటించిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక కీలక పాత్రను పోషిస్తారు. కానీ కొద్దీ రోజులుగా ఎలాంటి సినిమాను ఆయన ఒప్పుకోలేదు.దాంతో సినిమా ఇండస్ట్రీకి ఆయన దూరం కావాలని నిర్ణయం తీసుకున్నాడు అంటూ గతంలో వార్తలు వచ్చాయి.కానీ ఇటీవల ఆయన కొన్ని సినిమాలకు, నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు తాజాగా మళ్లీ వినిపిస్తున్న మాట ఏమిటంటే నాగబాబు ఇకపై సినిమాలకు పూర్తిగా […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందిన ఆదిపురుష్ సినిమా ఈ నెల 16వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీగా కొనుగోలు చేసి విడుదలకు సిద్ధం అయ్యారు. దాదాపు 185 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఖర్చు చేసి ఈ సినిమా ను పీపుల్స్ మీడియా వారు కొనుగోలు చేశారు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఆ సంగతి […]
నేహా శర్మ తెలుగు ప్రేక్షకులు ఈమెను మరిచిపోయి చాలా కాలం అవుతుంది. రామ్ చరణ్ వంటి స్టార్ తో నటించినా ఆమెకు అంతగా ఫేమ్ రాలేదు. కారణం ఏంటంటే అది ఆయన మొదటి సినిమా .2007లో చిరుత చిత్రంతో రాంచరణ్ హీరోగా ఇండస్ట్రీ కి పరిచయమయ్యాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ కి చిరంజీవి ఆ బాధ్యత ను అప్పగించాడు. పోకిరితో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఫార్మ్ లో ఉన్న పూరి జగన్నాధ్ మీద చిరంజీవి గట్టి నమ్మకం […]
ఆదిపురుష్ సినిమా గురించి చాలామంది ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా అలాగే సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు.ఓం రావత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మూవీ టీం విడుదల చేసిన ట్రైలర్ తో ఆదిపురుష్ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ అయింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది . ఈ చిత్రం రామాయణం కథ ఆధారంగా అయితే రూపొందింది. […]
అనుపమ పరమేశ్వరన్.. ఈ నటి ప్రేమమ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఈమె తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు ను సాధించింది.ఇక గత ఏడాది ఈమె నటించిన కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి గుర్తింపు ను పొందింది.. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బాగా బిజీగా ఉన్న ఈమె తాజాగా భావోద్వేగాలను వ్యక్తపరిచే విషయం గురించి పలు వ్యాఖ్యలు చేసింది. భావోద్వేగాలను వ్యక్తపరిచే […]