సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందుతోన్న సరికొత్త సినిమా ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.అతడు’ మరియు ‘ఖలేజా’ వంటి సూపర్ హిట్స్ తర్వాత వాళ్ళిద్దరి కలయిక లో తెరకెక్కుతున్న సినిమా ఇది.’గుంటూరు కారం’ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు ఉన్నారు. అందులో శ్రీలీల కూడా ఒకరు. ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన తొలిసారిగా నటిస్తుంది శ్రీలీల. అలాగే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ […]
గోపీచంద్ సినిమా హిట్టు కొట్టి చాలా కాలం అయితే అయ్యింది. సినిమా బాగుంది అని టాక్ వినోపించే లోపే ప్లాప్ టాక్ వినిపిస్తుంది.ఎందుకంటే గోపీచంద్ సినిమా కు అంతగా హైప్ లేకపోవడం వల్లే అని తెలుస్తుంది.ప్రస్తుతం టాలీవుడ్ హీరో ల్లో చాలా మంది ఇమేజ్ ను పక్కన పెట్టి ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తున్నారు.కళ్యాణ్ రామ్ కూడా ‘బింబిసార’ వంటి సబ్జెక్ట్ ను తనే నిర్మించి మరీ తన మార్కెట్ ను బాగా పెంచుకున్నాడు. అందులో అతను […]
అను ఇమ్మాన్యుయేల్ తాజాగా చీరకట్టులో అదరగొడుతుంది సంప్రదాయ దుస్తుల్లో ఈ ముద్దుగుమ్మ ఎంతో బ్యూటీఫుల్ గా ఉంది. ఈ హాట్ హీరోయిన్ రీసెంట్ గా ‘రావణసుర’ చిత్రంతో అలరించిన సంగతి తెలిసిందే. మాస్ రాజా రవితేజ సరసన నటించింది. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.ప్రస్తుతం తన తరువాత సినిమాపై తన ఫోకస్ పెట్టింది. ఎలాగైనా మంచి హిట్ ను దక్కించుకునేందుకు ఈ ముద్దుగుమ్మ బాగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం అటు సినిమాలతో అలరిస్తూనే ఇటు సోషల్ మీడియాలో […]
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. బాలయ్య బాబు బర్త్ డే కానుక గా ఈ సినిమా కు ”భగవంత్ కేసరి” అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేసారు.అలాగే బాలయ్య బర్త్ డే కానుక గా భగవంత్ కేసరి టీజర్ కూడా అనిల్ రావిపూడి విడుదల చేయడం తో భారీ రెస్పాన్స్ అందుకుంది. ఈ టీజర్ చూసిన తర్వాత మరో భారీ హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ […]
మహమ్మారి కరోనా కారణంగా పెద్ద ఎత్తున సినిమా షూటింగులకు బ్రేక్ పడడమే కాకుండా థియేటర్లు కూడా వరుసగా మూతపడ్డాయి.ఇలా థియేటర్లు మూతపడటంతో ప్రేక్షకులకు వినోదం అందించడం కోసం ఓటీటీ లు ముందుకు వచ్చాయి.ఇలా ఓటీటీల ద్వారా ఎన్నో వెబ్ సిరీస్ ల ను ప్రసారం చేస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం థియేటర్లో ఓపెన్ అయినప్పటికీ ఓటీటీలకు కూడా మాత్రం భారీగానే డిమాండ్ ఉంది ఎన్నో సినిమాలు నేరుగా థియేటర్లో కాకుండా ఓటీటీలలో కూడా విడుదలవుతున్నాయి దీంతో ఓటీటీలకు […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఎనర్జీ తో సినిమాల లో నటిస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ఇకపోతే ఈ ఏడాది ప్రారంభం లో వాల్తేరు వీరయ్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కు మొహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న […]
అందాల తార,అతిలోక సుందరి అయిన శ్రీదేవి బాలనటిగా తన కెరీయర్ ను ప్రారంభించింది.అనతి కాలంలో నే అగ్ర హీరోల తో కలిసి నటించింది. టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోల లో ఒక్క బాలకృష్ణ తో తప్ప చాలామంది సీనియర్ హీరోల తో ఆమె కలిసి నటించింది..బాలకృష్ణ కూడా బాల నటుడుగానే ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత స్టార్ హీరో గా మారాడు.అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాకపోవడం అందరిని ఆశ్చర్యం కలుగ జేసింది.1970 […]
సీనియర్ నటుడు అయిన నరేష్,పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన మళ్ళీ పెళ్లి సినిమా ఈ నెలలోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదని సమాచారం.ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని సమాచారం.. ఈ నెల 24 లేదా 25న అమెజాన్ ప్రైమ్ లో మళ్ళీ పెళ్లి మూవీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది.తెలుగు తో పాటు కన్నడ వెర్షన్స్ ఒకే రోజు ఓటీటీ లో విడుదల కాబోతున్నట్లు సమాచారం.సీనియర్ […]
ఉప్పెన సినిమ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించింది నటి కృతి శెట్టి. ఉప్పెన సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఈమె తరువాత వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు.ఇలా వరుస సినిమాల ద్వారా ఎంతో బిజీ గా ఉన్నటువంటి ఈమె తిరిగి శ్యామ్ సింగరాయ్ అలాగే బంగార్రాజు వంటి సినిమాల ద్వారా మంచి సక్సెస్ లను అందుకున్నారు.ఇలా ఈ మూడు సినిమాలు వరుసగా సక్సెస్ కావడంతో ఈమెకు భారీ గా ఫాలోయింగ్ కూడా పెరిగింది.. అయితే అనంతరం […]
తన వృత్తి అయిన సినిమాలు చేస్తూనే రాజకీయాలలో కూడా క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతున్నాడు పవన్ కళ్యాణ్. సినిమాలు మరియు రాజకీయాలు అనేది రెండు కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేనివి.రెండిటినీ కూడా ఒకేసారి మ్యానేజ్ చెయ్యడం అయితే ఎంతో కష్టం. అందుకే సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా జరుగుతూ వుంటారు.సీనియర్ ఎన్టీఆర్ అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే పని చేసారు.పవన్ కళ్యాణ్ మాత్రం రెండిటినీ కూడా ఎంతో […]