అద్భుతమైన కథకు సంగీతం కూడా అంతే అద్భుతంగా అయితే ఉండాలి.నిజానికి ప్రతి సినిమాకు కొంత హైప్ తీసుకురావాలంటే మ్యూజిక్ బాగుంటే చాలు. కథకు సరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే సినిమాకు మరో ప్లస్ అని చెప్పొచ్చు.. సినిమాకు అదిరిపోయే సంగీతం ఉంటే ఆ స్థాయిలో సినిమా కూడా వర్కవుట్ అవుతుంది..ఇక ఈ మధ్య టాలీవుడ్ లో ఏ సినిమాకు చూసిన మ్యూజిక్ విషయంలో థమన్ పేరే కనిపిస్తుంది. పెద్ద పెద్ద సినిమాలతో పాటు మీడియం బడ్జెట్ […]
వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకులలో చందు మొండేటి కూడా ఒకరు.ఈ డైరెక్టర్ కు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్ కూడా ఉంది. రీసెంట్ గా కార్తికేయ 2 సినిమాతో భారీ హిట్ కొట్టాడు.గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ దర్శకుని తర్వాత సినిమాలు తెరకెక్కనున్నాయని సమాచారం.. గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి ఈ దర్శకుని కి భారీ ఆఫర్ కూడా వచ్చిందని సమాచారం అందుతోంది. మూడు సినిమాలకు ఏకంగా […]
యాపిల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హన్సిక కు ప్రేక్షకుల్లో క్రేజ్ మాములుగా లేదు.హన్సిక ను అభిమానించే అభిమానులు కూడా ఎంతో మంది ఉన్నారు.ఎన్టీఆర్, అల్లు అర్జున్ లకు జోడీగా నటించిన హన్సిక బిల్లా సినిమా లో ప్రత్యేక పాత్ర లో కూడా నటించింది.తాజాగా ఈ బ్యూటీ తనకు జరిగిన అవమానాల గురించి వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి.ఒకప్పుడు మాకు డ్రెస్సులు ఇవ్వడాని కి కూడా డిజైనర్లు పెద్దగా ఆసక్తి ని […]
తెలుగు హీరోయిన్లలో ఒకరైన అంజలి పెళ్లి గురించి అనేక వార్తలు ప్రచారంలో కి వస్తున్నాయి.. అయితే ఏజ్ పెరుగుతున్నా అంజలి మాత్రం పెళ్లికి దూరంగా ఉన్నారనే విషయం తెలిసిందే.తాజాగా అంజలి పెళ్లి గురించి మరో సారి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా అంజలి నటిస్తున్న విషయం తెలిసిందే.వయస్సు పెరుగుతున్నా అంజలికి ఆఫర్లు కూడా పెరుగుతున్నాయి.పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా […]
అనుపమ పరమేశ్వరన్ మలయాళీ ముద్దుగుమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఈమె తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం వరుస సినిమాల లో నటిస్తూ బాగా బిజీగా ఉన్న అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ సరసన నటించిన కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో భారీ సక్సెస్ ను అందుకుంది . ఈ సినిమా తర్వాత తిరిగి నిఖిల్ తో కలిసిన నటించిన 18 పేజెస్ సినిమా ను కూడా చేసింది.ఈ సినిమా కూడా కార్తికేయ 2 […]
శ్రీలీల కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా అయితే కాదు.ఇప్పటికే తెలుగు లో రవితేజ తో చేసిన ధమాకా సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఆమెకి తెలుగు లో అవకాశాలు కూడా బాగా వస్తున్నాయి…ముఖ్యం గా తెలుగు లో టాప్ హీరో అయిన మహేష్ బాబు తో సినిమా చేస్తూ ఇండస్ట్రీ లో ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది…ఇక శ్రీలీల ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా ఇవ్వడానికి టాలీవుడ్ నిర్మాతలు […]
బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ నే బుల్లి తెరపై కూడా సందడి చేసింది మృణాల్ ఠాకూర్.ఈమె తెలుగులో సీతారామం సినిమా ద్వారా మంచి ఆదరణ పొందింది.సీతారామం సూపర్ హిట్ తో ఈ అమ్మడు తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తుందని అంతా కూడా అనుకున్నారు.. కానీ ఇప్పటి వరకు నాని తో మాత్రమే నటించేందుక ఓకే చెప్పిందని తెలుస్తుంది.. ఆ సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకున్నదని సమాచారం.. ఆ తర్వాత తెలుగు లో […]
సినిమా కంటెంట్ బాగుండి కొన్ని సినిమా లు హిట్ టాక్ సొంతం చేసుకున్నా కూడా వసూళ్లు వచ్చేలా అయితే చేసుకోలేక పోతున్నాయి.కానీ ‘2018’ సినిమా విషయం లో ఇందుకు భిన్నం గా జరిగిందని చెప్పవచ్చు… ఓటీటీ లో విడుదల అవ్వడానికి ముందు ఈ సినిమా థియేట్రికల్ రన్ లో రూ.170 కోట్ల వసూళ్లు ను నమోదు చేసింది. ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసి కనుక ఉండకపోతే రెండు వందల కోట్ల క్లబ్ లో చేరేది అంటూ కొందరు […]
దక్షిణాది చిత్ర పరిశ్రమ లో లేడీ సూపర్ స్టార్ మంచి పేరు ప్రఖ్యాత లు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు .ఇక నయనతార విగ్నేష్ గత సంవత్సరం జూన్ నెల లో పెళ్లి చేసుకోగా అక్టోబర్ నెల లో వారు సరోగసి ద్వారా కవల మగ పిల్లల కు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా తమ పెళ్లిరోజు సందర్భంగా మొదటిసారి వారిద్దరి పిల్లల ఫోటోల ను సోషల్ మీడియా వేదిక […]
ఎన్టీఆర్ కొడుకుగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో నటించి అందరి మెప్పించి తిరుగులేని మాస్ హీరో గా ఎదిగారు. మాస్ ప్రేక్షకులకు బాలయ్య సినిమాలంటే పిచ్చి అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ నుండి ఫ్యాన్ బేస్ బాలకృష్ణ కి వచ్చింది అనడం లో ఎలాంటి సందేహం అయితే లేదు కానీ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని మాత్రం బాలయ్య తన సొంతం గానే తెచ్చుకున్నట్లు తెలుస్తుంది.ఆయనకీ చేసిన సినిమాలు కూడా మాస్ లో […]