Murali Krishna
Author- NTV Telugu-
Eeshwar : ప్రభాస్ మొదటి సినిమా కలెక్షన్స్ ఎంతో తెలుసా…?
రెబెల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి,తన సొంత టాలెంట్ తో సినిమాలు చేస్తూ యూత్ మరియు మాస్ ప్రేక్షకులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అలా ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత ఇండియా లో ప్రభాస్ రేంజ్ పెరిగింది. కానీ ఆ చిత్రం తర్వాత ఆయన […] -
Sreleela : ఆ సినిమాలో బాల నటిగా నటించిన శ్రీలీల…?
టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ శ్రీలీల శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది..నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న కూడా మంచి వసూళ్ళు రాబట్టడానికి శ్రీలీల అభినయమే కారణమని చాలామంది కూడా భావిస్తారు. యూత్ లో భారీ స్థాయిలో క్రేజ్ ను కలిగి ఉన్న శ్రీలీల ఆ క్రేజ్ కు అనుగుణంగా అవకాశాలను అందుకుంటుంది.టాలీవుడ్ లో ఇప్పుడు బాగా ఆఫర్స్ తో బిజీగా వున్న హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు […] -
Aadhipurush : ఆదిపురుష్ మూవీ టీం స్పెషల్ విషెస్ తెలియజేసిన గోపీచంద్…!!
గోపీచంద్ కు తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈయన జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. తన రీసెంట్ సినిమా రామబాణం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.. ఇప్పుడు పవర్ ఫుల్ రోల్ పోలీస్ ఆఫీసర్ గా భీమా సినిమా ను చేస్తున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది..గోపీచంద్ ప్రభాస్ కు ఎంతో క్లోజ్ ఫ్రెండ్ అనే సంగతి అందరికి తెలుసు.. ఎప్పటి నుండో వీరిద్దరీ స్నేహబంధం కొనసాగుతుంది.. ఒకరి […] -
Devara : దర్శకుడు కొరటాలకు అదిరిపోయే సర్ప్రైస్ ఇచ్చిన దేవర టీం..!!
తెలుగు ఇండస్ట్రీలో ని టాప్ డైరెక్టర్ లలో కొరటాల శివ కూడా ఒకరు.. ఈయన అందరి కంటే ఎంతో డిఫెరెంట్ గా సినిమాలు చేస్తూ వరుస విజయాలను సాధించాడు..కానీ ఆచార్య విషయంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడని చెప్పాలి.. చిరంజీవి మరియు రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆచార్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు అని అంతా కూడా అనుకున్నారు. కానీ భారీ ప్లాప్ గా మిగిలింది.వరుసగా విజయాలు మాత్రమే అందుకుంటున్న కొరటాలకు ఈ […] -
Sri Reddy : పవన్ వారాహి యాత్ర పై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి..!!
శ్రీ రెడ్డి.. ఈ పేరు రెండు తెలుగు రాష్టాలలో తెలియని వారు వుండరు. ఈమె నిరంతరం పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడుతూనే ఉంటుంది. తాజాగా పవన్ వారాహి యాత్రతో జనం లోకి వెళ్లారు. ఆ యాత్ర గురించి శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. అది ఏమిటంటే “నన్ను కూడా వారాహిలో ఎక్కించుకొని రెండు రౌండ్స్ వెయ్యొచ్చుగా బావా”అని నటి శ్రీరెడ్డి తన ట్విటర్ ఖాతా నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై షాకింగ్ కామెంట్ […] -
Aamani : పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆమని..!!
సీనియర్ నటి ఆమని గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.. మావిచిగురు , శుభలగ్నం వంటి చిత్రాల లో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సీనియర్ నటి ఆమని జూన్ 14న అన్నవరంలోని సత్యదేవుడిని దర్శించుకున్నారు. రత్నగిరిలోనే స్వామి వారికి పూజలు నిర్వహించి న అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నవరం ఆలయానికి రావడం ఇది రెండవసారి అని ఆమె తెలిపింది.. అలాగే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గురించి కూడా మాట్లాడగా ఆ […] -
Pragya Jaiswal : బికినీ అందాలతో రెచ్చిపోయిన ప్రగ్యా..!!
నటి ప్రగ్యా జైస్వాల్ సమ్మర్ వెకేషన్ కు వెళ్ళింది.. ఆమె సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులతో ఆమె ఫిన్ ల్యాండ్ వెళ్ళింది.. అక్కడ గడ్డ కట్టే చలిలో ఆమె ఓ సాహసం చేశారు. కినీలో ఐస్ స్విమ్మింగ్ చేసింది.మైనస్ 15 డిగ్రీల చలిలో కూడా స్విమ్ చేసింది.బట్టలు తీసేసి బికినీలో నీళ్లలో మునిగింది.. ఈ వీడియో ప్రగ్యా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.అంత చలిలో ఐస్ స్విమ్మింగ్ చేయడం చెప్పలేని అనుభూతి అని ఇది ఆరోగ్యాన్ని కూడా […] -
Sharukh Khan : ఆ మహిళా అభిమాని చేసిన పనికి ఇబ్బంది పడ్డ షారుఖ్ ఖాన్..!!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు షారుఖ్ ఖాన్. ప్రెజెంట్ వరసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు షారుఖ్.ఇటీవలె పఠాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా కోట్లలో కలెక్షన్స్ రాబట్టడంతో పాటు అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ టాక్ ని అందుకుని కలెక్షన్ ల వర్షం కురిపించింది. […] -
Ashu Reddy : తన బ్యూటీ పై బోల్డ్ కామెంట్స్ చేసిన అషు రెడ్డి..!!
అందాల తార అషు రెడ్డి సోషల్ మీడియా లో ఎంత పాపులర్ అయిందో అందరికీ కూడా తెలిసిందే. డబ్ స్మాష్ తో జూనియర్ సమంత గా మంచి గుర్తింపు పొందింది అషు రెడ్డి.నటి గా కూడా మంచి అవకాశాలు అందుకుంటోంది.బిగ్ బాస్ 3 తెలుగు లో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని బాగా పెంచుకుంది. ఇప్పుడు బుల్లితెర పై కూడా బాగా అదరగోడుతుంది.. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియా లో చేస్తున్న గ్లామర్ షో ఎంతో […] -
Animal : ఎనిమల్ సినిమాని వదులుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?
టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో భారీ హిట్ కొట్టాడు డైరెక్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.ఈ సినిమాతో ఈయన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు…ఇక ఈ సినిమా ను బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ హిట్ ను అందుకున్నాడు.ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన రణబీర్ కపూర్ హీరో గా ఎనిమల్ అనే సినిమాని తెరకేక్కుస్తున్నాడు. ఇందులో రణబీర్ కపూర్ ని మోస్ట్ వైలెంట్ గా చూపించబోతున్నాడు డైరెక్టర్ […]
తాజావార్తలు
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
-
Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
-
CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!