మెగాస్టార్ చిరంజీవి ప్రెజంట్ చేస్తున్నభోళా శంకర్ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెల్సిందే.భోళా శంకర్ సినిమా కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. ఆ సినిమా తర్వాత చిరంజీవి చేయబోతున్న సినిమా కోసం శర వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోగ్గాడే చిన్ని నాయన సినిమా తో దర్శకుడిగా మంచి గుర్తింపు ను దక్కించుకున్న కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో చిరంజీవి సినిమా ప్రారంభం కాబోతుందని […]
నిత్యా మీనన్.. ఈ భామ నేచురల్ స్టార్ నాని నటించిన ఆలా మొదలైంది సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా తెలుగులో మంచి అవకాశాలను దక్కించుకుంది.. తనకు నటనతో పాటు తనలో మరో టాలెంట్ కూడా ఉంది అదే సింగింగ్.కొన్ని సినిమా ల్లో పాటలు కూడా పాడింది ఈ ముద్దుగుమ్మ . తెలుగు మరియు మళయాళంతో పాటు తమిళ్‌లోనూ కొన్ని సినిమాలు చేస్తోంది నిత్యా. రీసెంట్‌గా తెలుగులో పవర్ స్టార్ పవన్ […]
డింపుల్ హయాతి.. డస్కీ బ్యూటీ అయిన ఈ భామ గద్దలకొండ గణేష్ చిత్రం లోని ఐటమ్ సాంగ్ తో వెలుగులోకి వచ్చింది.అందులో ఆడి పాడింది మూడు నిమిషాలే అయిన తన గ్రేస్‌ఫుల్ స్టెప్పులతో కుర్రాళ్లకు బాగా కిక్కెక్కించింది. ‘ఖిలాడి’సినిమాతో ఇండస్ట్రీ చూపును తనవైపునకు తిప్పుకునేలా చేసింది ఈ భామ. తాజాగా ‘రామబాణం’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది.. అయితే ఆ సినిమా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. […]
అర్జున్ రెడ్డి..ఈ సినిమా 2017 సంవత్సరం లో ఒక సంచలనం సృష్టించింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టించింది.తన నిజ జీవితంలో ఉన్న లవ్ స్టోరీని ఆధారంగా చేసుకుని సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తీసాడని సమాచారం.. కానీ ముందుగా సందీప్ షుగర్ ఫ్యాక్టరీ అనే పేరుతో కథ రాసుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అర్జున్ రెడ్డి సినిమాని చేయాల్సి వచ్చింది. ఈ సినిమా […]
సోనూసూద్ . ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. దేశవ్యాప్తంగా సోను సూద్ కి ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో అందరికి తెలిసిందే.రీల్ లైఫ్ లో విలన్ గా నటించిన సోనూ రియల్ లైఫ్ లో కూడా హీరో గా అనిపించుకున్నాడు. ఎంతోమంది ఆయన్ని దేవుడిగా భావిస్తారు.మహమ్మారి కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో లక్షలాది మందికి అండగా నిలిచాడు సోనుసూద్. నోరు తెరిచి ఎవరు సహాయం కావాలి అన్న కూడా లేదనకుండా తనకు తోచిన […]
మిల్కీ బ్యూటీ అయిన తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు.సౌత్ ఫిలిం ఇండస్ట్రీ తో పాటు నార్త్ లో కూడా అనేక సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను పొందింది. నటన పరంగా మాత్రమే కాదు డాన్స్ పరంగా కూడా తమన్నా విపరీతమై న పాపులారిటీ ని సంపాదించుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు లో వరుస పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు కూడా చేసింది.ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్,,పవన్ కళ్యాణ్ మరియు […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అయిన కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. కంగానా ఏ విషయం అయిన షూటిగా ఆ ముఖం మీదే మాట్లాడేస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే.అప్పుడప్పుడు అవసరం లేని గొడవలను కొని తెచ్చుకుంటూ ఉంటుంది. అందుకే ఆమెను అభిమానులు అందరూ ఫైర్ బ్రాండ్ అని పిలుస్తూ ఉంటారు. కంగనా నిత్యం ఏదో ఒక వివాదంతో తరచుగా సోషల్ మీడియా లో నిలుస్తూనే ఉంటారు.కొన్ని కొన్ని సార్లు అయితే తనకు అస్సలు సంబంధం […]
దర్శక దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకోని వెళ్లారు రాజమౌళి.కాగా ఈ సినిమాలో తమన్నా కూడా ముఖ్య పాత్రలో నటించినప్పటికి ప్రభాస్, రానా స్థాయిలో ఆమెకు అంతగా ఫేమస్ కాలేదు.. ఈ విషయం పై తాజా ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చింది.తమన్నా. ఈ సందర్భంగా తమన్నా చెబుతూ .. తాను యాక్షన్ చిత్రాల్లో నటించిన కూడా క్రెడిట్ మాత్రం అంతగా రాలేదని చెప్పుకొచ్చింది తమన్నా. బాహుబలి సినిమా విషయంలో ప్రభాస్ […]
నందమూరి నటసింహం బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలోకి రావాలని అభిమానులు కూడా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.ఇదివరకు బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడు అని వార్తలు కూడా వచ్చాయి.కానీ ఆ సినిమాలో కుదరలేదు.కొన్నాళ్లకు మోక్షజ్ఞకు అసలు సినిమాల మీద ఆసక్తి లేదని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా మోక్షజ్ఞ లుక్స్ అభిమానులకు భారీ సర్ప్రైజ్ ఇచ్చాయి. పూర్తిగా హీరోలాగా మోక్షజ్ఞ కనిపిస్తున్నట్లుగా సమాచారం.. ఇప్పటికే మోక్షజ్ఞ నటన మరియు డ్యాన్స్ […]
తెలుగు లో హీరోయిన్స్ లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది కీర్తిసురేష్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది క్యూట్ భామ కీర్తి.ఆ తర్వాత మహానటి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇక మహానటి సినిమా తో నేషనల్ అవార్డు ను కూడా అందుకుంది ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా సినిమా లు చేస్తూ దూసుకెళ్తుంది ఈ […]