బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారాడు.. తరువాత ఆయన చేసే ప్రాజెక్ట్ కే సినిమా తర్వాత ప్రభాస్ హాలీవుడ్ హీరో అవుతాడు అని గతంలో భారీ మాస్ ఎలివేషన్ కూడా ఇచ్చాడు నిర్మాత సీ.అశ్వినీదత్. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియాలోనే అత్యధిక ఖర్చుతో రూపొందుతున్న సినిమా. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మేకర్స్ ఈ సినిమాను ఇంటర్నేషనల్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన చేసే ప్రతీ సినిమాలో కూడా అన్నీ విభాగాల్లో తన మార్కు ఉండేలా అయితే చూసుకుంటాడు.చాలామందికి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ‘జానీ’ ఒక్కటే అని అనుకుంటూ ఉంటారు. కానీ తెలియని విషయం ఏమిటంటే ‘తమ్ముడు’ మరియు ‘ఖుషి’ సినిమాలకు కూడా దర్శకత్వ పర్యవేక్షణ చేసాడు పవన్ కల్యాణ్. ఈ విషయాన్నీ స్వయంగా ఆయన ప్రాణ స్నేహితుడు మరియు ఆర్ట్ డైరెక్టర్ అయిన ఆనంద్ సాయి ఒక ఇంటర్వ్యూ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఆ సినిమా కి ఇటీవలే గుంటూరు కారం అనే టైటిల్ ను కూడా ఖరారు చేయడం జరిగిందిమాస్ తో పాటు అన్ని వర్గాల వారికి కూడా గుంటూరు కారం టైటిల్ బాగా నచ్చింది అంటూ యూనిట్ సభ్యులు ఎంతో నమ్మకంగా అయితే వున్నారు.. ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల వరుస గా వాయిదాలు పడుతూ వచ్చిందని […]
తెలుగు, తమిళ్ లో ఎన్నో సినిమా ల్లో నటించి మెప్పించింది సమంత. ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో తెలుగు మరియు తమిళం లో అంతగా ఆఫర్లు దక్కించుకోవడం లేదు.సమంత కి ఆఫర్లు వస్తున్నాయి కానీ ఆమె ఆసక్తి చూపడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమె బాలీవుడ్ పై దృష్టి పెట్టింది అని కామెంట్ చేస్తున్నారు. అందుకే ఇక పై అన్ని సినిమా లు అక్కడే చేయాలని […]
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో సినిమా ను చేస్తున్న సంగతి తెల్సిందే. భారీ అంచనాల తో రూపొందుతున్న ఈ సినిమా కు దేవర అనే టైటిల్ ను కూడా ఖరారు చేయడం జరిగింది.ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ శరవేగంగా సాగుతోందని సమాచారం.ఎన్టీఆర్ 30 వ సినిమా గా దేవర సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తుంది.. ఇక 31వ సినిమా గా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.. […]
ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. RRR సినిమా ఎన్టీఆర్ రేంజ్‌ను భారీగా పెంచేసింది అని చెప్పాలి. అదే ఎనర్జీ తో ఇప్పుడు ఎన్టీఆర్ తన 30వ చిత్రం ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లోనే కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోందని సమాచారం.. దీంతో ఈ మూవీపై భారీ గా అంచనాలు ఏర్పడ్డాయి.అందుకు తగ్గట్లుగా నే ఈ సినిమాను […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా కూడా సినిమాల మీద పెట్టిన విషయం తెలిసిందే వరుస సినిమాలను ఒప్పుకుంటూ ఎంతో బిజీ గా వున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న క్రేజీ సినిమాలలో ”ఓజి” సినిమా కూడా ఒకటి.టాలెంటెడ్ డైరెక్టర్ అయిన సుజీత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి…. ఈ అంచనాలను మరింతగా పెంచేస్తూ మేకర్స్ రోజుకొక అప్డేట్ ను అయితే ఇస్తున్నారు. ఇవే […]
మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న లేటెస్ట్ సినిమా భోళా శంకర్.వాల్తేరు వీరయ్య వంటి భారీ సక్సెస్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన తరువాత సినిమాతో భారీ విజయం సాదించాలి అని అనుకుంటున్నారు..అందుకే తన తరువాత సినిమా భోళా శంకర్ ను శర వేగంగా పూర్తి చేసే పనిలో వున్నాడు.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు సమాచారం.తమిళ్ సూపర్ హిట్ సినిమా అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ను మెహర్ రమేష్ […]
తెలుగు చిత్ర పరిశ్రమలో ఆఫర్స్ దక్కించుకోవడం అంత సులభం కాదు. హీరోయిన్ గా చాన్స్ రావాలంటే ఎంతో కష్టపడాలి. అలాగే దానితో పాటు అందం కొంచెం అదృష్టం కూడా ఉండాలి.ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్స్ చిత్ర పరిశ్రమకు వస్తుంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే హీరోయిన్ గా రాణిస్తారు.అలా ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో అద్భుతంగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దుగుమ్మలలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకరు. […]
యంగ్ స్టార్ నితిన్ హిట్ ను అందుకొని చాలా రోజులు అవుతుందని చెప్పాలి.ఈయన భీష్మ సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ ను ఇప్పటి వరకు అయితే అందుకోలేక పోయాడు..ఈ మధ్యలో రెండు మూడు సినిమాలు చేసిన తనకు ఆశించిన ఫలితం మాత్రం ఇవ్వలేక పోయాయి.మరి అందుకే ఈసారి తనకు బీష్మ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సక్సెస్ ఫుల్ దర్శకుడు తోనే మరో సినిమా కు చేస్తున్నాడని తెలుస్తుంది.నితిన్ హీరో గా వెంకీ కుడుముల […]