పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హిందీ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కించాడు ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ నెల 16న ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది. ఈ సినిమా విడుదల సమయంలో చేసిన ప్రమోషన్స్ సినిమా పై భారీ హైప్ ను పెంచాయి.కానీ విడుదల తరువాత సినిమా పై భారీగా నెగటివ్ టాక్ వచ్చింది.పలువురు సినీ ప్రముఖుల నుండి విమర్శలు […]
ఇండస్ట్రీలో స్టార్స్ గా రాణించాలి అంటే ఎంతో కష్టపడాలి. ఎన్నో అవమానాలు భరించాలి.కెరీర్ మొదటిలో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నవారే స్టార్స్ గా ఇండస్ట్రీ లో ఒక స్థాయిలో వున్నారు.వారిలో హీరోలతో పాటు హీరోయిన్ లు కూడా వున్నారు. ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్స్ వారు స్టార్స్ గా ఎదగడానికి వారు ఎదురుకున్న అవమానాలను గురించి తెలిపిన విషయం తెలిసిందే.తాజాగా మరో హీరోయిన్ తన భాధను చెప్పుకుంది.వర్సటైల్ నటిగా తెలుగు మరియు తమిళ్ భాషల్లో పేరు తెచ్చుకుంది […]
జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మణికంఠ అనుమానాస్పద మరణ వార్త ఇప్పుడు బాగా వైరల్ గా మారింది.శ్యామ్ మణికంఠ మృతికి న్యాయం చేయాలని ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషాద సంఘటన గురించి ఎన్టీఆర్ కు తెలియగానే వెంటనే ప్రెస్ నోట్ విడుదల చేస్తూ శ్యామ్ మృతి పై దిగ్బ్రాంతి వ్యక్తం చేసాడు.ఆ ప్రెస్ నోట్ లో ఎన్టీఆర్ ఈ విధంగా […]
మన టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఏ స్థాయిలో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన హీరో కొత్త సినిమా విడుదలకు చేసేంత సందడి రీ రిలీజ్ సినిమాకు చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలలో పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ చిత్రం అత్యధిక వసూళ్లను సాధించింది.ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘సింహాద్రి’ చిత్రం అత్యధిక వసూళ్లను సాధించి టాప్ 2 లో నిలిచింది..స్టార్ హీరోల […]
సురేందర్ రెడ్డి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈయన తన కెరీర్ లో మంచి సూపర్ హిట్ సినిమాలను అందించాడు.అలాగే భారీ డిజాస్టర్ సినిమాలను కూడా అందించాడు.రీసెంట్గా సురేంద్ర రెడ్డి తెరకెక్కించిన సినిమా ఏజెంట్. అక్కినేని అఖిల్ హీరోగా నటించాడు.సురేందర్ రెడ్డి తెరకెక్కించినఈ సినిమా అఖిల్ కెరీర్ లో భారీ డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా దెబ్బతినింది.ఏప్రిల్ 28న ఎంతో గ్రాండ్ గా విడుదల చేయగా డిజాస్టర్ టాక్ వచ్చింది. […]
నందమూరి నటసింహం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య బర్త్ డే సందర్బంగాఈ సినిమాకే ”భగవంత్ కే సరి”అనే టైటిల్ ను గ్రాండ్ గా అనౌన్స్ చేసారు.అలాగే బాలయ్య బర్త్ డే రోజు భగవంత్ కేసరి టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చూసిన తర్వాత బాలయ్యకు మరో భారీ హిట్ గ్యారెంటీ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు . […]
తెలుగు ఇండస్ట్రీ లో నటిగా ఎన్నో సినిమాల లో నటించి మెప్పించింది హంసానందిని.స్పెషల్ సాంగ్స్ ద్వారా మంచి గుర్తింపు ను సంపాదించుకుంది..ఇలా స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఎంతో క్రేజ్ ను సంపాదించిన ఈమె భయంకరమైన క్యాన్సర్ బారిన పడ్డారు..ఇలా క్యాన్సర్ బారిన పడిన ఈమె విదేశాలకు వెళ్లి అక్కడ చికిత్స ను చేయించుకున్నారు.విదేశాలలో క్యాన్సర్ కు చికిత్స తీసుకోవడం తో పూర్తిగా నయం అవడం వల్ల ఈమె తిరిగి ఇండియా కు చేరుకుంది.ఇలా క్యాన్సర్ వ్యాధి నుంచి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి అయింది.పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కానున్నట్లు సమాచారం.అయితే ఈ సినిమా తమిళ సినిమా అయిన తేరి సినిమాకు రీమేక్ అని గతంలో వార్తలు బాగా వైరల్ అయ్యాయి.అయితే ఉస్తాద్ […]
సినిమా ఇండస్ట్రీ లో చిన్న స్థాయి హీరో హీరోయిన్ నుండి స్టార్ హీరో హీరోయిన్ ల వరకు అభిమానులు ఉండటం సహజం. కొంతమంది హీరో హీరోయిన్ లకు డై హార్ట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. వారికీ ఏకంగా గుడి కట్టి పూజించే భక్తులు కూడా ఉంటారు. వారు తమ ఫేవరెట్ స్టార్ కోసం ఏమైనా చేస్తారు.సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్స్ కు వున్న క్రేజ్ ఎవరికీ ఉండదు.కొంతమంది స్టార్ హీరోయిన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉంటారు.ఆ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా వరుసగా సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ఆదిపురుష్ సినిమా తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.కానీ ఆ సినిమా ప్రభాస్ కు నిరాశనే మిగిల్చింది. ఆదిపురుష్ సినిమా తో ప్రభాస్ కొద్దిగా డిస్సపాయింట్ అయ్యాడు. తన తరువాత సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని ఎదురు చూస్తున్నాడు.ప్రభాస్ తన తరువాత సినిమా సలార్ భారీ అంచనాల తో తెరకెక్కుతుంది.ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గ్రాండ్ గా […]