ఆంధ్రప్రదేశ్ లో నీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. HOD కార్యాలయాలు మరియు సెక్రటేరియట్, హైకోర్టు అలాగే అసెంబ్లీ వంటి విభాగాల లో పని చేస్తున్న ఉద్యోగులకు 5 రోజులు పనిచేసే విధానాన్ని మరో సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్లు తెలిపింది..ఈ విషయం పై జరిగిన చర్చలో సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో నేడు ఉత్తర్వులు విడుదల చేసారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 […]
అఖిల్…ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాగార్జున వారసుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు.కానీ అతని సినీ కెరీర్ అంత ఊహించిన విధంగా అయితే సాగడం లేదు. అఖిల్ కు వరుస పరాజయాలు ఎదురవు తున్నాయి. రీసెంట్ గా 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందిన ఏజెంట్ సినిమా కనీసం పాతిక కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించలేకపోయింది.ఏజెంట్ సినిమా ఫలితం తర్వాత అఖిల్ సినిమా కథల విషయంలో అలాగే బడ్జెట్ […]
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ బిగ్ స్టార్ హీరో అన్న విషయం అందరికి తెలిసిందే.. ఆయన సినిమాలతో పాటు పాలిటిక్స్ లో కూడా తన సమయాన్ని కేటాయిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఆయన వారసుడు అయిన అకీరా నందన్ హీరోగా సినిమాలలో ఎంట్రీ ఇవ్వాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.అకీరా హీరోగా ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తారా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అకీరా కూడా పవన్ దారిలో నడుస్తున్నాడు.. ప్రస్తుతం చదువు పూర్తి చేసే పనిలో వున్నాడు అకీరా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క వరుస సినిమాలతో మరో పక్క వారాహి యాత్రతో బాగా బిజీగా ఉన్నాడు. మరోవైపు పవన్ నటించిన తొలిప్రేమ సినిమా థియేటర్లలో రీరిలీజ్ కానున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు రీ రిలీజ్ అవుతూ భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ కెరీర్ లో అద్భుతమైన హిట్ గా నిలిచింది తొలిప్రేమ.. అందువల్ల తొలిప్రేమ రీ రిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా […]
దీపికా పిల్లి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తన హాట్ అందాలతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. తన అభిమానుల కోసం నిత్యం సోషల్ మీడియాలో తన పిక్స్ ను పోస్ట్ చేస్తూ ఉంటుంది.దీపికా పిల్లి తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసి తన ఫ్యాన్స్ నుఎంతో ఖుషి చేస్తుంది. ఇందులో ఆమె టైట్ ఫిట్ ను ధరించి ఒంపులు తిరిగిన తన అందంతో రచ్చ చేస్తుంది.. కిల్లింగ్ లుక్స్ తో […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమా రీసెంట్ గా ఎంతో గ్రాండ్ గా విడుదలయింది. కానీ ఆశించిన ఫలితం అందుకోలేక పోయింది..ఈ చిత్రం పై ప్రభాస్ అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.అలాగే ఈ సినిమా విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ విషయం లో కూడా రికార్డు క్రియేట్ చేసింది.. ఆ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కాలేదు.ఆ అడ్వాన్స్ బుకింగ్స్ […]
లోకనాయకుడు కమల్ హాసన్ దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ‘విక్రమ్’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఆ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు కమలహాసన్.విక్రమ్ సినిమా ప్లాప్ లతో సతమతమవుతున్న ఆయన కెరీర్ కు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది..విక్రమ్ సినిమాను ఆయనే నిర్మించడం జరిగింది. సినిమా భారీ గా సక్సెస్ కావడంతో కమలహాసన్ కు భారీగా లాభాలు వచ్చాయి.దీంతో కమల్ హాసన్ వివాదాలతో ఆగిపోయిన ఇండియన్ 2 సినిమాను తిరిగి మళ్ళీ రీ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. ఈ సినిమా పై భారీగా అంచనాలు వున్నాయి.ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు..ఈ సినిమా విడుదల కు సమయం దగ్గర పడింది… జులై నెల లోనే ఈ మూవీ విడుదల కాబోతుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి వరుసగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్..త్వరలోనే బ్రో సినిమా టీజర్ ను […]
అవికా గోర్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. అవికా గోర్ వైట్ డ్రెస్ లో స్టైలిష్ లుక్ తో అదరగొట్టింది.అవికా గోర్ చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ తో తెలుగు లో మంచి గుర్తింపు పొందింది.. ఉయ్యాలా జంపాల చిత్రం తో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ సినిమాలో హీరో రాజ్ తరుణ్ తో కలసి నటించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది.ఆ తర్వాత సినిమా […]
ఈ మధ్య వరుసగా కీర్తి సురేష్ గురించి రూమర్స్ వస్తున్నాయి.తాజాగా ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.డానికి కారణం ఇటీవల ఆమె చేసిన కామెంట్స్ అని తెలుస్తుంది..కీర్తి సురేష్ నటిస్తున్న రీసెంట్ మూవీ మామన్నన్. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటిస్తుండగా ఈ సినిమాలో కీర్తి హీరోయిన్ గా నటిస్తుంది.వడివేలు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.. జూన్ 29న మామన్నన్ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ పాల్గొంటున్న విషయం […]