మనం సినిమా లో గెస్ట్ రోల్ లో ఎంటర్టైన్ చేసిన అఖిల్ అక్కినేని ఆ తరువాత దర్శకుడు వి.వి.వినాయక్ తెరకెక్కించిన అఖిల్ సినిమా తో అఖిల్ హీరో గా పరిచయం అయ్యాడు. కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత వచ్చిన హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా అఖిల్ ను నిరాశ పరిచింది. ఆ తరువాత వచ్చిన మిస్టర్ మజ్ను సినిమా కూడా నిరాశపరిచింది.బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన […]
నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలోవస్తున్న సినిమా స్పై. ఈ సినిమాను కె. రాజశేఖర్‌రెడ్డి నిర్మించిన విషయం తెలిసిందే ఈ చిత్రంను ఈ నెల 29న విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య మీనన్ నటించారు.ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో చిత్ర కథానాయిక ఐశ్వర్యా మీనన్ మాట్లాడుతూ ఈ సినిమా లో ని తన క్యారెక్టర్ పై ఈ భామ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ…ఒక నటిగా […]
ప్రపంచవ్యాప్తంగా జూన్ 16 న ఎంతో గ్రాండ్ గా విడుదలైంది ఆదిపురుష్ సినిమా.సినిమా పై మొదటి నుంచి నెగటివ్ టాక్ రావడంతో సినిమాకు ఆశించన ఫలితం రాలేదు.. సినిమా పై వరుసగా వస్తున్న విమర్శలు వల్ల కూడా కలెక్షన్లపై ప్రభావం పడింది.రోజురోజుకూ కలెక్షన్లు దారుణంగా పడిపోతుండటంతో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.ఆదిపురుష్ సినిమా విడుదలైన మొదటి మూడ్రోజులు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభావంతో సుమారు 250 కోట్ల వరకూ బిజినెస్ చేసి భారీ రికార్డు సృష్టించింది. […]
హనుమాన్. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది.కానీ కొన్ని కారణాలతో సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.నాని నిర్మించిన ‘ఆ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ప్రశాంత్ వర్మ. తన మొదటి సినిమాతోనే విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ ఆశించిన స్థాయి లో ఆకట్టుకోలేదు. అయిన ఈ సినిమాకు విడుదలైన మొదటి వారం భారీగానే కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఈ సినిమా పై విమర్శలు మాత్రం వస్తూనే వున్నాయి. సినిమా కు వస్తున్న నెగటివ్ టాక్ వలన బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవని తెలుస్తుంది..ఆదిపురుష్ సినిమా కు కలెక్షన్స్ కూడా తగ్గుతున్నాయి.ఈ సినిమా ను చూసిన కొంతమంది […]
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అంద చందాలతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరిని బాగా ఆకట్టుకుంది.. ఇక గతంలో ఇలియానా డేట్స్ కోసం తెగ ఎదురు చూసేవారు నిర్మాతలు. కానీ ప్రస్తుతం ఆమె కు అస్సలు అవకాశాలు రావడం లేదు.ఒకప్పుడు స్టార్ హీరోలు ఇలియానా తోనే సినిమా చేయడానికి ఎక్కువగా ఇష్టపడేవారు. ఇక ఇలియానా తన నడుము అందాల తో అందరిని మాయ చేసింది.ఇలియానా నడుముకు ఉండే ఆ […]
నిఖిల్ సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.కంటెంట్ బేస్డ్ సినిమాలతో హిట్ కొట్టి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.కార్తికేయ -2 సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు నిఖిల్.తాజాగా నిఖిల్ గ్యారీ బి.హెచ్ డైరెక్షన్ లో ‘స్పై’ అనే సినిమాను చేశాడు.ఈ సినిమా జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కింది.ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచింది చిత్ర […]
ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సక్సెస్ తరువాత రాజమౌళి మహేష్ తో సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడు. ఈ సినిమా మహేష్ బాబు కు 29 వ చిత్రం అని తెలుస్తుంది. అందుకే ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతుంది. ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా రాబోతున్నట్టు ఇప్పటికే ఎన్నో అప్‌డేట్స్ వచ్చాయి.తాజాగా మహేశ్ బాబు అభిమానులు పండగ చేసుకునే అప్డేట్ ఒకటి వైరల్ అవుతుంది.మహేశ్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో ఎంతో […]
పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ పిక్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది..ఆర్ఎక్స్ 100 చిత్రంలో హాట్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ రచ్చ రచ్చ చేసింది. తొలి సినిమాలోనే బోల్డ్ గా నటించింది. ఆ సినిమాతో ఊహించని క్రేజ్ ను సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్.ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయకి జోడిగా ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో అదరగొట్టింది.పాయల్ కు వచ్చిన ఆ క్రేజ్ ని […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు కీర్తి రెడ్డి జంటగా నటించిన చిత్రం తొలి ప్రేమ..కరుణాకరన్ తెరకెక్కించిన ఈ సినిమా 1998 లో విడుదల అయింది.ఈ క్లాసిక్ లవ్ స్టోరీ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది.ఈ సినిమా విడుదలై దాదాపు 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం తో తాజాగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయాలనీ నిర్మాతలు భావించారు. ఈ క్రమం లోనే ఈ సినిమా ఈ నెల 30వ తేదీన మళ్ళీ విడుదల కాబోతుంది. […]