కియార అద్వానీ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ భామ.బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ అందుకున్న ఈమె తెలుగు చిత్ర పరిశ్రమకు మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా పరిచయం అయింది.. తెలుగులో మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయం అందుకున్న కియార ఆ తరువాత రామ్ చరణ్ హీరోగా నటించిన […]
పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ కలిసి నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. […]
హాట్ బ్యూటీ శ్రీయ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు..తెలుగులో ఈ భామ తనదైన నటనతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి మెప్పించింది. స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇటీవల ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి.కొన్ని సినిమాలలో మాత్రమే కనిపిస్తోంది. రీసెంట్ గా శ్రీయ గమనం చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో శ్రీయ నటనకు ప్రశంసలు కూడా దక్కాయి.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా […]
యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సామజవరగమన. ఈ సినిమా జూన్ 29న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ప్రతీ ప్రేక్షకుడు సినిమా చూస్తూ ఎంతగానో ఎంజాయ్ చేసారు.ఈ సినిమాలో ముఖ్యంగా సీనియర్ నరేష్ క్యారెక్టర్ అద్భుతం అని చెప్పాలి. ఆయన క్యారెక్టర్ సినిమాకి హైలెట్‌గా నిలిచింది. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు కూడా సామజవరగమన సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు. సుమారు రూ.7కోట్ల […]
నటసింహం నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి.. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అలాగే యంగ్ బ్యూటి శ్రీలీల బాలయ్య కూతురిగా నటిస్తుంది.తాజాగా భగవంత్ కేసరి సినిమా షూటింగ్ గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా నిలిచి పోయినట్లుగా సమాచారం అందుతోంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతోంది. గత వారం బాలకృష్ణ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నాడు.కానీ […]
పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరిని మెప్పించాడు. మొదటి సినిమా తోనే వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. కానీ ఆ తరువాత చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా తరువాత కొండ పొలం,రంగ రంగ వైభవంగా వంటి సినిమాలు చేసాడు. ఆ రెండు సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయాయి.. అందుకే ప్రస్తుతం చేస్తున్న ఆదికేశవ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు ఈ మెగా హీరో.ఈ […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజలకు సంక్షేమ పధకాలను అందించేందుకు గ్రామ, వార్డు వాలంటీర్ అనే సమాంతర వ్యవస్థ ను తీసుకువచ్చింది. గతంలో ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అయినా అందాలంటే గంటల తరబడి క్యూ లో వేచి చూడాల్సిన అవసరం ఉండేది. ఆయా కార్యాలయాల చుట్టూ ఒకటికి పది సార్లు తిరిగితే గాని పని జరగని పరిస్థితి ఏర్పడింది.ప్రభుత్వం అందించే పథకానికి అర్హులై వున్నా కానీ ఆ పధకం లబ్ది పొందటానికి ఎంతగానో […]
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో హ్యాపీ డేస్ సినిమాతో మొదలైన తన సినీ కెరీర్ ఆ సినిమా మంచి విజయం సాధించడంతో వరుసగా తెలుగులో ఆఫర్స్ అందుకుని బిజీ హీరోయిన్ గా మారింది. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ప్రభాస్ తో బాహుబలి సినిమాలో నటించి ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ సంపాదించింది. అయితే ఆ తరువాత ఈ భామ చేసిన సినిమాలు […]
నభా నటేష్..ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన క్యూట్ లుక్స్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ భామ ఈ మధ్య తన గ్లామర్ షో తో బాగా ఆకట్టుకుంటుంది.అయితే ఈ హాట్ బ్యూటీ ఎలాంటి సినిమాలో నటించడం లేదు.. దాదాపుగా రెండేళ్లుగా ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు కరువయ్యాయి . ఎలాంటి సినిమాను ఇంతవరకు ప్రకటించలేదు. దీంతో అభిమానులు ఈ బ్యూటీ తరువాత సినిమా కోసం తెగ ఎదురు చూస్తున్నారు.నభా […]
అనిరుద్ రవిచందర్..ఈ యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.తమిళ చిత్ర పరిశ్రమలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు.. వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలతో అదిరిపోయే క్రేజ్ ను సంపాదించు కున్నాడు.ప్రస్తుతం కోలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలన్నిటికీ కూడా ఈయనే సంగీతం అందిస్తున్నాడు.కోలీవుడ్ లో బాగా క్రేజ్ రావడంతో ఈయన తెలుగు సినిమాల కు కూడా మ్యూజిక్ అందించే అవకాశం అందుకున్నాడు.తెలుగులో ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ […]