Shriya Saran : టెంప్టింగ్ పోజులతో మతిపోగొడుతున్న శ్రీయ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాట్ బ్యూటీ శ్రీయ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు..తెలుగులో ఈ భామ తనదైన నటనతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి మెప్పించింది. స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇటీవల ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి.కొన్ని సినిమాలలో మాత్రమే కనిపిస్తోంది. రీసెంట్ గా శ్రీయ గమనం చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో శ్రీయ నటనకు ప్రశంసలు కూడా దక్కాయి.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే శ్రీయా తరచుగా తన హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. శ్రీయ తన భర్త కొశ్చివ్ అలాగే ముద్దుల కూతురుతో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బికినీ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది.అయితే తాజాగా శ్రీయ శరన్ మరోసారి తన తన అందాలతో రెచ్చగొడుతుంది..
మనీష్ మల్హోత్రా నిర్వహించిన బ్రైడల్ కల్చర్ ఫ్యాషన్ షో లో శ్రీయ పాల్గొంది.ఈ ఈవెంట్ లో శ్రీయ థైస్ స్ప్లిట్ లాంగ్ డ్రెస్ లో కనిపించింది.. కలర్ ఫుల్ గా ఉన్న డ్రెస్ లో శ్రీయ తన థండర్ థైస్ ని డీప్ గా చూపిస్తూ మతి పోగొట్టుంది.. తన హాట్ థైస్ సొగసుతో రెచ్చగొట్టే ఫోజులు ఇస్తోంది.టెంప్టింగ్ పోజులతో శ్రీయ రెచ్చగొట్టింది..ఈ వయసులో కూడా ఇంత అందం ఎలా మెయింటైన్ చేస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. డీప్ గా థైస్ అందాలు ప్రదర్శిస్తూ శ్రీయా అరాచరకం సృష్టిస్తోంది మనీష్ మల్హోత్రా నిర్వహించిన ఈ షోకి పలువురు బాలీవుడ్ తారలు కూడా హాజరయ్యారు. అలియా భట్, జాన్వీ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ మరియు నోరా ఫతేహి లాంటి వారంతా ఈ షోలో తమ అందాలను ప్రదర్శించారు.ఇక శ్రీయ ఇలా గ్లామర్ షో చేస్తూనే సినిమాలలో కూడా కీలక పాత్రలలో నటిస్తుంది. రీసెంట్ గా ఉపేంద్ర నటించిన కబ్జా సినిమాలో ప్రధాన పాత్ర పోషించి అందరినీ మెప్పించింది.
Also Read
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
- Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
తాజావార్తలు
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?