పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కె. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అంచనాలు వున్నాయి.ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షకుడిగా సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు పని చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడానికి కొన్ని సలహాలు కూడా ఆయన ఇవ్వడం జరిగింది.. ప్రాజెక్ట్ కే సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ మరియు కమల్ […]
కేథరిన్ ట్రెసా..ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇద్దరమ్మాయిలతో సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది ఈ భామ ముందుగా వరుణ్ సందేశ్ చమ్మక్ చల్లో సినిమా లో నటించిన ఆ తరువాత పూరి జగన్నాద్ తెరకేక్కిస్తున్న ఇద్దరమ్మాయిలతో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. పూరి తో చేసిన సినిమా ముందుగా విడుదల అవ్వడంతో ఈ భామ తెలుగు డెబ్యూ మూవీ ఇద్దరమ్మాయిలతో సినిమా అయింది.ఈ సినిమా అంతగా ఆకట్టుకోక […]
జూనియర్ ఎన్టీఆర్ మరియు మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన శక్తి సినిమా గురించి అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ తన సినీ కెరీర్ అత్యంత భారీ డిజాస్టర్ గా నిలిచింది శక్తి సినిమా.ఈ సినిమాతో నిర్మాత అశ్వనీదత్ దాదాపు 32 కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చిందని ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.శక్తి సినిమా దర్శకుడు మెహర్ రమేష్ ఇమేజ్ ను కూడా ఎంతగానో డ్యామేజ్ చేసింది. ఈ సినిమా కథ మరియు కథనంలో జరిగిన పొరపాట్లు […]
మెగా స్టార్ చిరంజీవి ఈ సంవత్సరం సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.భారీ అంచనాలతో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదలకు ముందు కూడా భారీ గా బజ్ క్రియేట్ అయ్యే లా మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలను నిర్వహించారు.కానీ ప్రస్తుతం భోళా శంకర్ సినిమాకు మాత్రం ఆ విధంగా బజ్ క్రియేట్ అవ్వలేదు.భోళా శంకర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఎప్పుడు మొదలు పెడుతారో క్లారిటీ ఇవ్వడం లేదు మేకర్స్. ఈ సినిమాకు మెహర్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ బ్రో. సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా జూలై 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటించింది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో […]
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా బేబీ. ఈ సినిమా ఈ నెల 14న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించింది.తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా బేబీ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది.దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బేబీ సినిమా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో ది అవతార్ ‘.జూలై 28న గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో బ్రో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడ్ గా పూర్తి అవుతున్నాయి.. తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది..ఈ సినిమాకు 2 గంటల 15 నిమిషాల రన్ టైమ్ ను […]
తాప్సి పన్ను..ఈ భామ ఝుమ్మందినాదం సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. తెలుగులో వరుసగా చేసింది సినిమాలు ఈ భామ. కానీ సక్సెస్ అంతగా దక్కకపోవడంతో బాలీవుడ్ కి చేరింది. బాలీవుడ్ లో తాప్సి ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలలో ఎక్కువగా నటిస్తుంది.తాప్సి బాలీవుడ్ కి వెళ్ళాక మరింత బోల్డ్ గా మారింది.తాప్సి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూనే.. గ్లామర్ తో కూడా అదరగొడుతోంది. ఈ మధ్య తాప్సి వివాదాలకు కేరాఫ్ […]
విజయ్ సేతుపతి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ టాలెంటెడ్ నటుడు కోలీవుడ్ చిత్రాల లో మాత్రమే కాకుండా తెలుగు మరియు హిందీ భాషలో కూడా నటిస్తున్నారు.ఉప్పెన సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తరువాత ఈయన నటించిన సినిమాలన్నీ కూడా తెలుగు లో డబ్ అవుతూ వచ్చాయి.. ఇక తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నయనతార హీరో హీరోయిన్లు గా నటించిన జవాన్ చిత్రంలో విజయ్ […]
తమిళ స్టార్ దర్శకుడు శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్2 సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ మొదలై కొంత భాగం పూర్తి అయిన తర్వాత అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ నిలిపివేయడం జరిగింది.వెంటనే శంకర్ ఈ సినిమా పనులను ఆపేసి గ్లోబల్ స్టార్ రాంచరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమాను మొదలుపెట్టడం జరిగింది.. అయితే ఆ తర్వాత రోజుల్లో ఇండియన్ […]