డస్కీ బ్యూటీ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో రాంచరణ్ నటించిన నాయక్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ సినిమా మంచి విజయం సాధించింది ఆ తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కాంబినేషన్ లో వచ్చిన ఇద్దరమ్మాయిలతో సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత ఈ భామ తమిళ సినిమాలతో బాగా బిజీ […]
రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించారు.. అదిరిపోయే బీజీఎంలతో మ్యూజిక్ లవర్స్ ని బాగా ఆకట్టుకున్నారు. తన సినిమా కేరీర్ లో దాదాపు వందకుపైగా సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించాడు.ఇప్పటికీ బడా ప్రాజెక్ట్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు దేవిశ్రీ..సినిమాలతో పాటు మ్యూజిక్ ఈవెంట్స్ తో కూడా అదరగొడుతున్నాడు ఇటీవల విదేశాల్లో ఎక్కువగా పెర్ఫామెన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. […]
హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటించి మెప్పించింది. వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారింది.. తన అందం మరియు నటనతోనూ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా భారీగానే పెంచుకుంది.ఈ భామ మళ్లీ తెలుగులో సినిమాలు ఎప్పుడు చేస్తుందా అని ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా లో కూడా […]
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరియు స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’ ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కించారు.. ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్ గా కంప్లీట్ అయింది.ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..విజయ్ గతంలో చేసిన లైగర్ సినిమా దారుణంగా ప్లాప్ అయింది. ఖుషి సినిమాపై విజయ్ దేవరకొండ ఎంతో నమ్మకంగా వున్నాడు ఆయన ఫ్యాన్స్ కూడా ఖుషి సినిమా […]
వక్కంతం వంశీ…ఈ పేరు టాలీవుడ్ లో తెలియని వారు వుండరు. రైటర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసిఆ తరువాత దర్శకుడుగా మారి తనకంటూ టాలీవుడ్ లో ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించారు ఆయన.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాకను తెరకెక్కించారు వక్కంతా వంశీ. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఆయన తన కెరీర్ గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. నేను […]
హాట్ బ్యూటీ కేతికా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ భామ ‘రొమాంటిక్’ సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది.రొమాంటిక్ సినిమాలో యంగ్ హీరో ఆకాశ్ పూరి సరసన నటించి మెప్పించింది. మొదటి సినిమాతోనే హాట్ రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది. తన అందం తో అందరినీ బాగా ఆకట్టుకుంది.ఆ తర్వాత నాగ శౌర్య తో ‘లక్ష్య’, సినిమాలో నటించింది. ఆ సినిమా అంతగా మెప్పించలేదు. పంజా వైష్ణవ్ తేజ్ తో […]
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా హిందీ లో కూడా నటిగా ఎంతో మంచి గుర్తింపు సాధించింది ఈ భామ. అయితే కాజల్ అగర్వాల్ కొన్నాళ్ళ పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.తనకి పెళ్లి జరిగి బిడ్డ కూడా జన్మించడంతో కాజల్ సినిమాల నుండి కొంత బ్రేక్ తీసుకున్నారు.తన కుమారుడు కాస్త పెద్ద కావడంతో తిరిగి ఈమె […]
తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ వున్న దర్శకుడిగా మారుతి మంచి గుర్తింపు సంపాదించారు.ప్రస్తుతం ఈ దర్శకుడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో రాజా డీలక్స్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాను అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD వంటి సినిమాలను చేస్తున్నాడు. ప్రభాస్ ఈ రెండు భారీ పాన్ ఇండియా సినిమా షూటింగ్ లలో చాలా బిజీ వున్నాడు. ఆ రెండు సినిమాల […]
మాస్ రాజా రవితేజ హీరోగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ వంటి ఆల్ట్రా మాస్ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న విషయం అందరికి తెలిసిందే.. గోపీచంద్ మలినేనితో రవితేజ కొత్త సినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.మైత్రి మూవీస్ బ్యానర్ వారు ఈ కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తూ ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నట్టుగా వారు ప్రకటించారు.. అంతేకాదు […]
రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ భామ వరుసగా సినిమాలు చేస్తూ ఎంతో బిజీ బిజీ గా ఉంది. సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.ఈ భామ తన గ్లామర్ ట్రీట్‌తో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది.రష్మిక మందన్నా తన గ్లామర్ తో అలాగే అద్భుతమైన నటనతో నేషనల్ క్రష్ గా మారింది.. రష్మిక ఎప్పుడూ కూడా ట్రేండి గా ఉంటుంది.. ఆమె ప్రారంభం లో ఎంతో పద్ధతిగా కనిపించిన కానీ ఆ […]