Devara : సినిమాలో ఆ సీన్స్ చూపించబోతున్న కొరటాల.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ కలిసి నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా అవడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి తో చేసిన ఆచార్య సినిమా భారీ డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ తో చేసే దేవర సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం..దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.దేవర సినిమాను కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందిస్తున్నట్లు సమాచారం.కొరటాల శివ ఈ చిత్రాన్ని గతంలో దళితులపై జరిగిన క్రూరమైన దాడుల ఆధారంగా రూపొందింస్తున్నట్లు సమాచారం.కారంచేడు విషాద ఘటనను ఇందులో చూపించనున్నట్లు సమాచారం. 1985లో ఏపీలోని కారంచేడు గ్రామంలో అనేక మంది దళితులు అగ్రవర్ణాల చేతిలో దాడికి గురయ్యారు.. ఈ రియల్ ఇన్సిడెంట్‌ను దేవర చిత్రంలో చూపించడానికి కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.. కొరటాల శివ తన ప్రతీ సినిమాలో ఒక సామాజిక అంశం గురించి చక్కగా చూపిస్తూ వచ్చాడు.. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాలో కూడా అలాంటి సీన్స్ తీయబోతున్నట్లు సమాచారం.
Also Read
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
- Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Tags
- 3jhanvi kapoor
- Devara
- koratala
- ntr
తాజావార్తలు
-
Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?