హన్సిక.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది హన్సిక. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.దీంతో టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంది. తెలుగులో ఈ భామ రామ్ పోతినేని సరసన మస్కా అలాగే ప్రభాస్ తో బిల్లా, ఎన్టీఆర్ తో కంత్రివంటి సినిమాలలో నటించి మెప్పించింది.. […]
శ్రియ శరన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీయా హీరోయిన్ కావాలనే ఆశతో డాన్స్, యాక్టింగ్ లో శిక్షణను తీసుకున్నారు. ముంబైలో రామ్ చరణ్, శ్రియ ఒకే ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకున్న విషయం తెలిసిందే.. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో ఆ మధ్య తెగ వైరల్ అయ్యింది.ఇక 2001లో ఆమె హీరోయిన్ గా పరిచయం అయింది.. ఇష్టం అనే టైటిల్ తో […]
సౌత్ ఇండస్ట్రీ లో లేడీ సూపర్ స్టార్ గా నయనతార మంచి గుర్తింపు సంపాదించుకుంది. తనదైన నటనతో వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది.ప్రస్తుతం ఈ భామ కెరీర్ ఫుల్ జోషలో ఉంది. ఆమె బాలీవుడ్‌లో తొలిసారిగా నటించిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతుంది.షారుక్ ఖాన్ హీరో గా నటించిన జవాన్ మూవీ ఈ ఇప్పటికే రూ. 650 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. జవాన్ మూవీ ఊపు చూస్తుంటే త్వరలోనే ఈ సినిమా […]
మెహర్ రమేష్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమా తీసిన మెహర్ రమేష్ ఈ మధ్య భారీగా ట్రోలింగ్‌కు గురయ్యారు.. భోళా శంకర్ సినిమా డిజాస్టర్ కావడం తో మెహర్ రమేష్ పై తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది.అయితే మెగా స్టార్ తన తరువాత సినిమా మెహర్ రమేష్‌తో అని ప్రకటించగానే మొదట్లో మెగా ఫ్యాన్స్ బాగా భయపడిపోయారు. అయితే వాళ్లు అనుకున్న అంచనాల ప్రకారమే […]
నటి ప్రియమణి వరుస సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. ఈ భామ వరుసగా సినిమాలు అలాగే వెబ్‌సిరీస్‌ల తో పాటు టీవీ షోల్లోనూ నటిస్తూ ఎంతో బిజీ బిజీగా ఉంటోంది.ఈ భామ తాజాగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న జవాన్ సినిమా లో కీలక పాత్ర పోషించింది.ఇందులో ప్రియమణి హీరో షారుక్ ఖాన్ కు సహాయం చేసే లక్ష్మి అనే పాత్ర లో నటించి మెప్పించిందీ. గతం లో షారుఖ్ […]
థియేటర్లలో విడుదల అయిన ప్రతి సినిమా దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంటాయి.ఒక్కోసారి అనుకున్న ఒప్పందం కంటే ముందు గానే ఓటీటీ లోకి అడుగుపెడతాయి..అలాగే కొన్ని సినిమాలు మరింత ఆలస్యంగా కూడా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తుంటాయి. ప్రతి సినిమాకు ఆయా దర్శక నిర్మాతలు, ఓటీటీ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే ఇదంతా జరుగుతుంది. అయితే ఇటీవల థియేటర్లలో రిలీజైన కొన్ని సినిమాలు ఓటీటీల్లోకి రావడం లేదు. అఖిల్ ఏజెంట్, ది కేరళ స్టోరీ లు […]
గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ రామబాణం.శ్రీవాస్ తెరకెక్కించిన ఈ మూవీలో డింపుల్ హయతీ గోపీచంద్ సరసన హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమాలో గోపీచంద్ అన్నయ్య గా జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషించగా, ఖుష్బూ మరో ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. ఈ మూవీ విడుదలకు ముందు పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ తో ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. కానీ రామబాణం సినిమా థియేటర్లలోకి వచ్చాక పెద్దగా ఆడలేకపోయింది. మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ […]
టాలీవుడ్ యంగ్ హీరో ‘తేజ సజ్జ’ నటిస్తున్న సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి.హిందూ పురాణాల్లో ‘హనుమంతుడి’ పాత్రని ఆధారంగా ఈ చిత్రంలో ఇండియన్ సూపర్ హీరోగా చూపించబోతున్నారు. ఆ మధ్య ఈ మూవీ నుంచి విడుదల అయిన టీజర్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ మూవీని చిత్ర యూనిట్ వచ్చే ఏడాది సంక్రాంతికి […]
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 15వ తేదీన టెట్ పరీక్ష నిర్వహణకు ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.టెట్ ఎగ్జామ్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సెప్టెంబర్ 9 నుంచి హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. సెప్టెంబర్ నెల 27వ తేదీన పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు.. ఈ క్రమంలోనే ఎగ్జామ్ కు సంబంధించి విద్యాశాఖ కొన్ని ముఖ్య సూచనలను […]
టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సినిమాల లో 7/G బృందావన్ కాలనీ సినిమా కూడా ఒకటి. 2004 లో విడుదలైన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా అయితే కాదు.ఆ రోజుల్లో ఈ మూవీకి యూత్ ఎంతగానో కనెక్ట్ అయ్యారు.. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ సక్సెస్ అందుకుంది.. ఈ మూవీకి టాలెంటెడ్ డైరెక్టర్స్ సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం లో ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం […]