Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Srikanth Addala Made Interesting Comments On The Goodness Of Mahesh

Srikanth Addala : మహేష్ మంచితనం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ అడ్డాల..

NTV Telugu Twitter
Published Date :September 26, 2023 , 12:33 pm
By Murali Krishna
Srikanth Addala : మహేష్ మంచితనం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ అడ్డాల..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ దర్శకుడు సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో మరో సారి మల్టీ స్టారర్ ట్రెండ్ మొదలైంది. దీనితో సూపర్ స్టార్ మహేష్ ఈ దర్శకుడికి మరోసారి ఛాన్స్ కూడా ఇచ్చాడు. ఈ సారి మహేష్ తో సోలో హీరోగా బ్రహ్మోత్సవం అనే సినిమా ను రూపొందించాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. అయితే ఆ సినిమా మిశ్రమ ఫలితాన్ని అందుకుంది.మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ తో ఆయన సినిమా రూపొందించాడు అంటే ఓ రేంజ్ లో ఉంటుందని అంతా భావించారు. కానీ బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ గా నిలిచింది.అసలు కథ లేకుండా సినిమా ఎలా తీశారు అంటూ చాలా మంది దర్శకుడిని ప్రశ్నించారు.ఇదెక్కడి సినిమా అంటూ మహేష్ బాబు తో పాటు అందరిని నెటిజన్స్ విమర్శించారు.

మహేష్ బాబు కెరీర్ లో భారీ డిజాస్టర్ గా బ్రహ్మోత్సవం సినిమా నిలిచింది.అంతటి డిజాస్టర్ ఇచ్చిన కూడా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను మహేష్ బాబు ఏ మాత్రం విమర్శించ లేదటా.. తాజాగా శ్రీకాంత్ అడ్డాల తన పెద్దకాపు 1 సినిమా ప్రమోషన్ కార్యక్రమం లో భాగంగా మీడియా తో మాట్లాడుతూ బ్రహ్మోత్సవం సినిమా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేష్ బాబు కి ఆ సినిమా పై ఎంతో నమ్మకం ఉండేది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం తో ఆయన తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేశారు. కానీ నా వద్ద ఏమాత్రం అసహనం తో మాట్లాడలేదని శ్రీకాంత్ అడ్డాల తెలియజేశారు. మనం మంచి ప్రయత్నం చేశాం కానీ వర్క్ అవుట్ అవ్వలేదు.తప్పకుండా మళ్లీ కలిసి వర్క్ చేద్దాం అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారని శ్రీకాంత్ అడ్డాల చెప్పుకొచ్చారు. ఒక డిజాస్టర్ ఇచ్చిన కూడా దర్శకుని తో నార్మల్ గా మాట్లాడటం కేవలం మహేష్ బాబుకి మాత్రమే చెల్లుతుంది అంటూ శ్రీకాంత్ అడ్డాల పేర్కొన్నారు. మళ్ళీ మహేష్ బాబు తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అంటూ మీడియా వారు ప్రశ్నించగా.. తప్పకుండా మంచి కథ తో మహేష్ బాబు గారితో సినిమా చేస్తా అని ఆయన తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #bramhotsavam
  • #pedakaapu
  • mahesh
  • Srikanth Addala

తాజావార్తలు

  • Mahabubabad: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి.. ఏడుగురికి గాయాలు..

  • Off The Record: వైసీపీ అధిష్టానం ఆ విషయంలో ఎందుకు తికమక పడుతుంది..?

  • Off The Record: వైసీపీలో పినెల్లిని తప్పించడానికి అధిష్టానం చూస్తుందా..?

  • Neha Sharma : ఘాటు అందాలతో రెచ్చిపోయిన నేహాశర్మ..

  • Off The Record: పలాసలో రగులుతున్న పొలిటికల్ కొలిమి

ట్రెండింగ్‌

  • Rapido Rider: ర్యాపిడో రైడర్ దౌర్జన్యం.. మహిళా ప్రయాణికురాలిపై చెంపదెబ్బ.. వీడియో వైరల్

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions