బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్. ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అర్జున్‍రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాని తెరకెక్కిస్తుండడంతో ఈ మూవీకి భారీగా క్రేజ్ ఏర్పడింది.ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన హిందీ, తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.. కాగా, ఈ సినిమా టీజర్‌ను మూవీ యూనిట్ విడుదల […]
రీసెంట్ గా టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం మొదలయింది. నార్కోటిక్స్ అధికారులు మరియు పోలీసులు వరుసగా డ్రగ్స్ అనుమానితులపై రైడ్ చేస్తూ హైదరాబాద్ లో పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు..గతంలో నిర్మాత కెపి చౌదరిని అరెస్ట్ చేయడం జరిగింది.. ఆ తర్వాత ఇండస్ట్రీకి చెందిన సుశాంత్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.అలాగే తాజాగా హీరో నవదీప్ కి కూడా డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నట్లు నార్కోటిక్ పోలీసులు ఆరోపించారు.ఈ తరుణంలో నార్కోటిక్స్ […]
తని ఒరువన్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు హీరో జయం రవి. అదే మూవీని తెలుగులోధృవ పేరుతో రీమేక్ చేసి రామ్ చరణ్ కూడా మంచి హిట్ కొట్టారు.ఇక జయం రవి తమిళ నటుడే అయినా కూడా డబ్బింగ్ సినిమాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక లేటెస్ట్గా జయం రవి నుంచి ఇరైవన్ మూవీ విడుదల కాబోతుంది. లేడీ సూపర్ స్టార్ నయనతారజయం రవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా విడుదల […]
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ సరి కొత్త తరహా చిత్రాలలో తనదైన నటన కనబరుస్తూ తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ‘ఊరు పేరు భైరవకోన అనే సినిమా’ చేస్తున్న సందీప్ కిషన్ ఆ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం 26 చేయడానికి కూడా సైన్ చేశారు. మాయవన్ బ్లాక్ బస్టర్ తర్వాత హీరో సందీప్ కిషన్ మరియు దర్శకుడు సివి […]
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప మూవీ ప్రయాణం నేడు ఎంతో గ్రాండ్ గా న్యూజిలాండ్‌లో ప్రారంభం అయింది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.మంచు విష్ణు ఈ సినిమాను భారీ ఎత్తున ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో కన్నప్ప సినిమా ఉండబోతుంది..అయితే ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ […]
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద.. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు వున్నాయి.తన సినిమాలో హీరోలను ఓ రేంజ్ లో ఎలివేట్ చేసే బోయపాటి.. రామ్‌ను ఎలా చూపిస్తాడని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అనుకుంటున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు, టీజర్ మరియు ట్రైలర్‌లను విడుదల చేయగా.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ […]
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ రీసెంట్ గా మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్ 2’లో ఆదిత్య కరికాలన్‌గా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రీసెంట్ గా చియాన్ విక్రమ్ పా.రంజిత్ ప్రయోగాత్మక చిత్రం ‘తంగళన్’ షూటింగ్‌ను కూడా ముగించాడు.ఆ తర్వాత చియాన్ ఏ కొత్త చిత్రాన్ని కూడా ఒప్పుకోలేదు..విక్రమ్ తన తరువాత సినిమా ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఇప్పుడు విక్రమ్ అభిమానులకు స్వీట్ న్యూస్ అందింది. దర్శకుడు ఆర్.ఎస్.విమల్ […]
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకొని గ్లోబల్ స్టార్ గా మారారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం దేవర..ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రం లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రముఖ […]
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు తో ఆ సినిమాలో తాను నటించనందుకు ఇప్పటికీ బాధగానే ఉంటుందని నటి కంగనా రనౌత్ రీసెంట్ గా చంద్రముఖి 2 ప్రమోషన్స్ లో తెలిపారు. టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన ‘పోకిరి’ సినిమాలో ముందుగా కంగనాను హీరోయిన్ గా అనుకున్నారట. కానీ ఈ భామ ఈ సినిమాను వదులుకుంది. ఇంత కాలానికి పోకిరి సినిమాలో తాను నటించకపోవడానికి కారణమేంటో తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. ”నాలోని యాక్టర్‌ని గుర్తించింది దర్శకుడు […]
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జవాన్.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ సినిమా సెప్టెంబర్ 7న గ్రాండ్ గా విడుదల అయింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1000కోట్ల కలెక్షన్స్ సాధింపు దిశగా సాగుతోంది.తమిళ దర్శకుడు అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఫుల్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా జవాన్ మూవీని అట్లీ తెరకెక్కించారు. జవాన్సినిమా భారీ హిట్ అవటంతో ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. […]