King of Kotha : డిజిటల్ స్ట్రీమింగ్ అప్డేట్ ఇచ్చిన ప్రముఖ ఓటీటీ సంస్థ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. మణిరత్నం తెరకెక్కించిన ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు దుల్కర్.ఈ సినిమా తెలుగు మరియు తమిళ్ భాషల్లో విడుదల అయ్యి మంచి విజయం సాధించింది.. ఆ తర్వాత డైరెక్ట్ గా తెలుగులో మహానటి సినిమాలో నటించాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి సినిమా లో దుల్కర్ జెమిని గణేష్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. ఇక రీసెంట్ గా సీతారామం తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో లెఫ్టనెంట్ రామ్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పించాడు దుల్కర్. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది.
ఇదిలా ఉంటే దుల్కర్ రీసెంట్ గా కింగ్ ఆఫ్ కోత అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఇటీవలే థియేటర్స్ లో విడుదల అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే మెప్పించింది.థియేటర్స్ లో మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కానుంది.ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన హాట్ స్టార్ కొనుగోలు చేసింది.అయితే కింగ్ ఆఫ్ కోత ఓటీటీ రిలీజ్ పై గత కొద్దిరోజులుగా సస్పెన్స్ నడుస్తూంది.ఈ సినిమా ఆగస్టు 24న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.అయితే సెప్టెంబర్ 22న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు అంటూ బాగా ప్రచారం జరిగింది. కానీ ఆ ఓటీటీ సంస్థనుంచి మాత్రం ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు అయితే ఎట్టకేలకు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 29 నుంచి కింగ్ ఆఫ్ కోత స్ట్రీమింగ్ కానుంది.ఈ మేరకు హాట్‌స్టార్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Also Read
- Rajnath Singh: భారత్‌కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
- Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్‌పాల్‌కు ఆదేశం
- Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
తాజావార్తలు
-
Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
-
Rajnath Singh: భారత్‌కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Tollywood : మీకు హిట్లు ఎప్పుడు?
-
TIMS : టిమ్స్‌లో ఇక సర్జరీలు.. నిమ్స్ తరహాలో తక్కువ ధరకే వైద్యం.!
-
Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్‌పాల్‌కు ఆదేశం
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!