రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు. ఖుషి సినిమా మంచి విజయం సాధించింది.ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషీ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తన గత సినిమా లైగర్ అట్టర్ ప్లాప్ అయ్యి విజయ్ ఆశలపై నీళ్లు చల్లింది..దీంతో విజయ్ దేవరకొండ ఖుషీ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తనకు ఎంతగానో కలిసి వచ్చిన లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో విజయ్ సరసన […]
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చేసే సినిమాల కు అదిరిపోయే మ్యూజిక్ తో పాటు బ్యాండ్ పగిలేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇస్తుంటారు. మరీ ముఖ్యం గా థమన్ బాలయ్య నటించిన అఖండ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్ అమెరికా థియేటర్ స్పీకర్స్ బద్ధలేయిపోయాయి. దీనిని బట్టి చెప్పొచ్చు థమన్ మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో.తన మ్యూజిక్ తో అందరి చేత డాన్స్ చేయిస్తాడు.ప్రస్తుతం టాలీవుడ్ లో థమన్ […]
బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్. మనసులో ఉన్నది ఏదైనా సరే ఓపెన్‌గా మాట్లాడుతుంది. అక్కడున్నది ఎవరినైనా సరే ధీటుగా జవాబిస్తుంది. ఇలా ఈ భామ అనేక వివాదాలకు కేరాఫ్ గా నిలిచింది. కమర్షియల్ చిత్రాలతో పాటు ఈ భామ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే కెరీర్ ప్రారంభంలో సౌత్ సినిమాలలో కూడా నటించింది కంగనా. తెలుగులో ఆమెచే సిన మొదటి సినిమా `ఏక్ నిరంజన్`.ఇందులో పాన్ ఇండియా స్టార్ […]
నేహా శర్మ ఈ భామ తెలుగులో రామ్ చరణ్ నటించిన `చిరుత` చిత్రం తో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఈ సినిమా తో రామ్ చరణ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో రిచ్ గర్ల్ గా అదిరిపోయే ఆటిట్యూడ్ తో నేహా శర్మ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాగే అదిరిపోయే అందాల విందుతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యింది.ఈ భామ హీరోయిన్ గా చేసిన మొదటి సినిమా లోనే తన అందాల హోరు […]
ఇటీవల మంచు విష్ణు నటించిన సినిమాలు అంతగా సక్సెస్ అవ్వడం లేదు. రీసెంట్ గా ఆయన నటించిన జిన్నా చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప.ఆ పరమేశ్వరుడి పరమ భక్తుడు అయిన కన్నప్ప పాత్రలో నటించాలనేది మంచు విష్ణు కోరిక. ఈ సినిమా కోసం తెరవెనుక చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు.తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని నెరవేర్చుకునే దిశగా మంచు విష్ణు అడుగులు వేస్తున్నాడు.. ఇటీవల శ్రీకాళహస్తిలో […]
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ చంద్రముఖి. ఈ సినిమా హార్రర్ కామెడీ చిత్రాల్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది… `చంద్రముఖి` చిత్రంలో రజనీ మేనరిజం స్టైల్ అలాగే జ్యోతిక నట విశ్వరూపం సినిమాని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసింది.రీసెంట్ గా ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కింది.. `చంద్రముఖి2` పేరుతోనే ఈ సినిమాను రూపొందించారు. సీక్వెల్ లో నటించడానికి రజనీ ఆసక్తి చూపించక పోవడం తో ఆయన స్థానంలో రాఘవ లారెన్స్ హీరోగా నటించాడు.. […]
సంక్రాంతి పండుగకు విడుదల అయ్యే సినిమాలు టాక్‌తో సంబంధం లేకుండా ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసి మంచి వసూళ్లు సాధిస్తాయి. ఈ ఏడాది సంక్రాంతికి బాలయ్య వీర సింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య, అలాగే విజయ్ దళపతి వారసుడు సినిమాలు విడుదల అయి మంచి కలెక్షన్స్ రాబట్టాయి.ఇక వచ్చే సంక్రాంతికి కూడా రసవత్తర పోటి నెలకొననుంది..సంక్రాంతి పండుగ ఇంకా మూడు నెలలకి ఉండటంతో ఇప్పటి నుంచే కొన్ని మూవీస్ అప్పటికి స్లాట్‌లు బుక్ చేసుకుంటున్నాయి.తెలుగు […]
వరలక్ష్మి శరత్ కుమార్.. ప్రస్తుతం ఈ భామ సౌత్ ఇండస్ట్రీలో లేడీ విలన్ గా అద్భుతంగా రానిస్తుంది.. ఈ భామ తమిళ్ తో పాటు తెలుగులో కూడా అనేక చిత్రాల్లో విలన్ పాత్రలలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంటుంది.అయితే ఇప్పటివరకు వెండితెరపై అద్భుతంగా రాణించిన వరలక్ష్మీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై అలరించేందుకు సిద్ధమయ్యింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న వెబ్ సిరీస్ మాన్షన్ 24. మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా ఈ సిరీస్ తెరకెక్కింది.దీనిని […]
దిశా పటాని.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు లో ఈ భామ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. మొదటి చిత్రంలోనే తన అందాల ఘాటు కి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ ఆ చిత్రం అంతగా ఆకట్టుకోకపోవడంతో దిశా పటాని బాలీవుడ్ చేరింది.దిశా పటాని బాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా అద్భుతంగా రానిస్తుంది.నిత్యం తన బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియా […]
విశాల్ తన సొంత నిర్మాణ సంస్థ కోసం సినీ ఫైనాన్షియర్ అన్బుచెజియన్ కు చెందిన గోపురం ఫిల్మ్స్ వద్ద 21 కోట్ల 29 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. అయితే ఈ మొత్తాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ చెల్లించింది. అయితే ఈ మొత్తాన్ని విశాల్ తిరిగి చెల్లించేవరకు అతని అన్నిసినిమా హక్కులను లైకాకు ఇవ్వాలనే ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి వీరమే వాగై చూడం సినిమాను విడుదల చేసినందుకు విశాల్‌పై […]