Guntur Kaaram : ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’.. ఈ సినిమా ఎప్పుడో మొదలు పెట్టినా ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు 13 ఏళ్ల తర్వాత మహేశ్ – త్రివిక్రమ్ కాంబో మళ్లీ ఈ చిత్రంతో రిపీట్ అవుతోంది. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత వీరి కాంబినేషన్లో మూడో సినిమాగా గుంటూరు కారం సినిమా తెరకెక్కుతుంది.. ఈ చిత్రంలో పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు మహేశ్. దీంతో గుంటూరు కారం సినిమాపై ఆసక్తి పెరిగింది.. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లు గా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.
హారికా& హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చిన్నబాబు) గుంటూరు కారం చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ముందుగా ఈ సినిమాకు పూజా హెగ్డేను హీరోయిన్గా తీసుకోగా కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకున్నారు. దీంతో శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయ్యారు. ఈ చిత్రంలో జగపతిబాబు, జయరామ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన గంటూరు కారం చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.అయితే ఈ మూవీ నుంచి వరుస అప్డేట్ల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత నాగవంశీ ఆసక్తి కర అప్డేట్ ని అందించారు.మ్యాడ్ సినిమా కోసం నేడు ఓ ఈవెంట్ నిర్వహించగా.. గుంటూరు కారం మూవీ గురించి నాగవంశీకి ఓ ప్రశ్న ఎదురైంది. గుంటూరు కారం మొదటి పాట ఎప్పుడు అనే ప్రశ్న అడగడం జరిగింది.దీనికి.. దసరా ముందే ఫస్ట్ సాంగ్ గురించి అప్డేట్ ఇస్తామని నాగ వంశీ చెప్పారు. “ఇంకా డేట్ మాత్రం ఏమీ అనుకోలేదు. దసరా ముందైతే కచ్చితంగా ఇస్తాం” అని నాగ వంశీ చెప్పారు.
Also Read
- Fab Five: విరాట్ కోహ్లీకి షాక్.. గిల్‌కు ఛాన్స్..
- Scam: నల్లగొండలో నకిలీ ఉద్యోగ స్కాం.. రిటైర్మెంట్ తర్వాత డెత్ డ్రామా..
- Diwali Special Trading: దీపావళి వేళ ప్రత్యేక ట్రేడింగ్.. లాభాలతో మొదలై నష్టాలతో ముగిసిన సూచీలు..
- CM Revanth Reddy 57th Birthday: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు..
తాజావార్తలు
-
Fab Five: విరాట్ కోహ్లీకి షాక్.. గిల్‌కు ఛాన్స్..
-
Ashok Selvan: ‘కింగ్ 100’లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
-
Scam: నల్లగొండలో నకిలీ ఉద్యోగ స్కాం.. రిటైర్మెంట్ తర్వాత డెత్ డ్రామా..
-
Akkineni Nagarjuna: కొత్త హీరోలకు ఆ ఒక్కటే దిక్కు.. నాగార్జున కామెంట్స్ వైరల్!
-
Katrina – Vicky Kaushal: దీపావళి సర్ప్రైజ్.. కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా-విక్కీ! పిక్ చూశారా?
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!