Shruthi Hasan : బ్లాక్ ఔట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న శృతి హాసన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శృతి హాసన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. టాలీవుడ్ లో ఈ భామ వరుస గా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది… అయితే సడన్ గా ఈ భామ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది..కొన్నాళ్ళ తరువాత మళ్ళీ సినిమాలలోకి కమ్ బ్యాక్ ఇచ్చిన శృతి క్రాక్, వకీల్ సాబ్ రూపంలో హిట్స్ అందుకుంది.. ముఖ్యంగా క్రాక్ భారీ విజయం సాధించింది. క్రాక్ సినిమాలో రవితేజ కు జంట గా నటించింది. వకీల్ సాబ్ లో ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేసింది. శృతి హాసన్ 2023 సంక్రాంతి హీరోయిన్ గా నిలిచింది. ఆమె నటించిన వీర సింహారెడ్డి మరియు వాల్తేరు వీరయ్య విడుదలై మంచి విజయాలు సాధించాయి. వాల్తేరు వీరయ్య రెండు వందలకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.. సంక్రాంతి సీజన్ కలిసొచ్చి ఆమె కు రెండు హిట్స్ అందుకుంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి విజయాలు సాధించిన నేపథ్యంలో శృతి హాసన్ బాగానే రెమ్యూనరేషన్ అందుకుందట.
ప్రస్తుతం శృతి చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ సలార్. ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సలార్ డిసెంబర్ 22 న విడుదల కానుంది.సలార్ ట్రైలర్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 1 న విడుదల చేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే శృతి హాసన్ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది… తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్స్ లో డిఫరెంట్ పోజుల్లో కనిపించి శృతి హాసన్ రెచ్చగొట్టింది. ఆమె క్రేజీ ఫోటో షూట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. టెంప్టింగ్ పోజులతో శృతి హాసన్ గ్లామర్ ట్రీట్ అందించింది..ఈ భామ కు బ్లాక్ కలర్ అంటే ఎంత గానో ఇష్టమట.. అందుకే ఎలాంటి ఈవెంట్స్ లో అయినా కూడా శృతి హాసన్ బ్లాక్ డ్రెస్ లోనే మెరుస్తుంది..
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్‌లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
తాజావార్తలు
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్‌లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
-
Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..