Lal Salaam : రజనీకాంత్ దీపావళి ట్రీట్.. టీజర్ రిలీజ్ టైం ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తలైవా రజనీకాంత్ రీసెంట్ గా `జైలర్`సినిమాతో బిగ్గెట్ ఇండస్ట్రీ హిట్‌ని అందుకున్నారు…వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రజనీకాంత్ జైలర్ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు..జైలర్` మూవీ 600 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి తిరుగులేని విజయం సాధించింది…జైలర్ సినిమా తరువాత రజనీ మరో మూవీతో ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు..సంక్రాంతికి ఆయన `లాల్ సలామ్` అనే మూవీతో సందడి చేయబోతున్నారు.అయితే ఈ మూవీని తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ రూపొందించడం విశేషం. ఇందులో మోయినుద్దీన్ అనే ముంబయి మాఫియా డాన్ గా సూపర్ స్టార్ కనిపించబోతున్నారు.రజనీకాంత్ పాత్ర సినిమాకు హైలైట్ గా ఉంటుందని తెలుస్తుంది. విష్ణు విశాల్ సినిమా లో మెయిన్ రోల్ చేస్తున్నారు. `బాష` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రజనీ ఇలా మాఫియా లీడర్ తరహా పాత్ర పోషిస్తుండటం విశేషం. దీంతో సినిమాపై భారీ అంచనాలు వున్నాయి..
ఇదిలా ఉంటే ఫ్యాన్స్ కి రజనీ గుడ్ న్యూస్ చెప్పారు. `లాల్ సలామ్` నుంచి దివాళీ ట్రీట్ ఇవ్వనున్నారు… దీపావళి పండుగ సందర్భంగా ఈ చిత్ర టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 12న ఉదయం 10 గంటల 45 నిమిషాల కు టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ టీజర్ ఒక నిమిషం 34 సెకన్లు ఉండబోతుందట. సండే రోజు ఫ్యాన్స్ అసలైన పండగ చేసుకునేలా ఈ టీజర్ ఉండబోతుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమా లో విక్రాంత్ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు..`లాల్ సలామ్` మూవీని లైకా ప్రొడక్షన్ గ్రాండ్ గా నిర్మిస్తుంది. సంక్రాంతి కి గ్రాండ్ గా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.ఇదిలా ఉంటే రజనీకాంత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఓ సినిమాను చేయబోతున్నారు..ఈ సినిమా కు మరో సారి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు..
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!