Chaari 111 : ఏజెంట్ లుక్ లో వెన్నెల కిషోర్.. చారి 111 ఫస్ట్ లుక్ రిలీజ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెన్నెల కిశోర్..ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వెన్నెల కిషోర్ టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా రానిస్తున్నారు.వెన్నెల కిషోర్ తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు.వెన్నెల సినిమాతో తన కెరీర్ ను మొదలు పెట్టిన ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో కమెడియన్ గా తనదైన కామెడీ తో ప్రేక్షకులను నవ్వించారు. కమెడియన్ గానే కాకుండా దర్శకుడి గా అలాగే హీరోగా కూడా రాణించారు.ఇప్పుడు ఆయన హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నారు.. స్పై యాక్షన్ కామెడీ జోనర్లో ‘చారి 111’ అనే సినిమా ను చేస్తున్నారు. గతంలో ఈ చిత్ర అనౌన్స్మెంట్ ను చిత్ర యూనిట్ ఓ వీడియో రూపంలో తెలియజేసింది.చారి 111 చిత్రంలో స్పై ఏజెంట్‌గా ప్రధాన పాత్రలో వెన్నెల కిశోర్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రసాద రావుగా మురళీ శర్మ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.అలాగే సంయుక్త విశ్వనాథన్ మరియు మహీగా ప్రియామాలిక్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని ‘మళ్లీ మొదలైంది’ ఫేమ్ డైరెక్టర్ టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సిమోన్ కే కింగ్ సంగీతం అందిస్తున్నారు.
స్పై ఏజెంట్ గా కన్ఫ్యూజ్ అవుతూ.. నవ్వించేలా వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఈ సినిమా లో ఉంటుందని అనౌన్స్మెంట్ వీడియో ద్వారా మేకర్స్ తెలియజేశారు.. కామిక్లా వున్న ఆ అనౌన్స్మెంట్ వీడియోకు కమెడియన్ సత్య వాయిస్ ఓవర్ ను ఇచ్చారు. ‘చారి 111’ క్యారెక్టర్ గురించి ఆ వీడియోలో వివరించారు. అలాగే కొన్ని పాత్రలను కూడా పరిచయం చేశారు.స్పై ఏజెంట్ గా తన యాక్షన్ విన్యాసాలతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించేందుకు వెన్నెలకిషోర్ సిద్ధం అవుతోన్నాడు.ఇదిలా ఉంటే తాజాగా చారి 111 మూవీ ఫస్ట్ లుక్ ను మంగళవారం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో వెన్నెలకిషోర్ ఏజెంట్ లుక్ లో కనిపించాడు.స్పైగా రివాల్వర్ గురిపెట్టి సీరియస్ లుక్‌లో కనిపించాడు.
Also Read
- Smart Phone Prices Hike: సెల్‌ఫోన్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఈ రెండు కంపెనీల ఫోన్ల ధరలు భారీగా పెంపు..
- Sonia Gandhi Memoir: సోనియా గాంధీ ఆత్మకథలో తప్పులు.. దాచిన విషయాలే వివాదాలు!
- No Flying Zone: విజయవాడలో అమిత్ షా పర్యటన.. కీలక ప్రాంతాల్లో 'నో ఫ్లైయింగ్ జోన్' అమలు..
- Rajat Patidar: 48 బంతుల్లో 135 పరుగులు.. ఆర్సీబీ కెప్టెన్ వీరవిహారం..
తాజావార్తలు
-
Bollywood : ఒకవైపు రణ్వీర్ సింగ్, మరోవైపు రణ్‌బీర్ కపూర్.. స్టార్ పవరా? సీక్వెల్స్ క్రేజా?
-
Smart Phone Prices Hike: సెల్‌ఫోన్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఈ రెండు కంపెనీల ఫోన్ల ధరలు భారీగా పెంపు..
-
Sai Pallavi : జుట్టు కట్ చేస్తున్నానని తెలిసి మా అమ్మ ఫోన్ కట్ చేసింది.. పెద్ద దుమారమే రేపింది
-
Sonia Gandhi Memoir: సోనియా గాంధీ ఆత్మకథలో తప్పులు.. దాచిన విషయాలే వివాదాలు!
-
No Flying Zone: విజయవాడలో అమిత్ షా పర్యటన.. కీలక ప్రాంతాల్లో ‘నో ఫ్లైయింగ్ జోన్’ అమలు..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!