OG : పవన్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ స్టార్ యాక్టర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ మూవీ ‘ఓజీ’. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో మూవీ దర్శకుడు సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను డివివి దానయ్య సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను ముంబై లో సాగే గ్యాంగ్ స్టర్ స్టోరీతో దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ గురించి వరుస అప్డేట్స్ ఇస్తూ మేకర్స్ అభిమానులను ఖుషి చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా లో కోలీవుడ్ మరియు బాలీవుడ్ స్టార్ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తుండడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి నెలకొంది.
ఇప్పటివరకు ఈ మూవీ దాదాపు 60 శాతం వరకు ఈ టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హస్మీ నటిస్తున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన షెడ్యూల్ లో ఆయన జాయిన్ అయ్యారు. పవన్, ఇమ్రాన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో హైలెట్ ఉంటాయని సమాచారం.. దీంతో ఈ సినిమా చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా హీరో ఇమ్రాన్ హాస్మీ ఓజీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఓజీ మూవీ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చాలా కూల్ గా సాగుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు..ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ కి థమన్ ఇచ్చిన మ్యూజిక్ మాములుగా లేదు.. ఆ బిజిఎమ్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది..దీనితో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
Also Read
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
- Tags
- #imran hasmi
- #OG
- pawan kalyan
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!