Ranbir Kapoor : ప్రభాస్ అన్న సినిమాలో చిన్న పాత్ర అయినా చేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్. ఈ సినిమా కోసం రణ్ బీర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఎప్పుడెప్పుడు యానిమల్ మూవీ థియేటర్లలో సందడి చేస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రణ్ బీర్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ మూవీ లో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్ మరియు మురద్ ఖేతని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రణ్ బీర్ కపూర్, రష్మిక, సందీప్ రెడ్డి వంగా బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న పాపులర్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే కు వచ్చి ఎంతగానో సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ షోలో ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ను అందించి ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు రణ్ బీర్‌కపూర్. ఒకవేళ సందీప్ రెడ్డి వంగా నెక్ట్స్ సినిమా ప్రభాస్ అన్నతో చేస్తే ఆ సినిమాలో నాకోసం కూడా ఏదైనా చిన్న పాత్ర రెడీ చేస్తే నేను నటించడానికి రెడీ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండింగ్ అవుతోంది. ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు.మరోవైపు ప్రభాస్ మారుతి డైరెక్షన్‌లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. వరుస ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన ప్రభాస్ మరి సందీప్ రెడ్డి తో సినిమా చేస్తాడా లేదా అనేది క్లారిటీ రావాల్సి వుంది.
Also Read
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
- Mahua Moitra: కోర్టు విచారణకు డుమ్మా.. మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ
- Homemade Olive Oil: ఖరీదైన ఆలివ్ ఆయిల్‌కు గుడ్‌బై.. ఇంట్లోనే తయారు చేసుకునే సింపుల్ పద్ధతి ఇదే!
తాజావార్తలు
-
Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
-
Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
-
Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
-
Mahua Moitra: కోర్టు విచారణకు డుమ్మా.. మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ
-
Homemade Olive Oil: ఖరీదైన ఆలివ్ ఆయిల్‌కు గుడ్‌బై.. ఇంట్లోనే తయారు చేసుకునే సింపుల్ పద్ధతి ఇదే!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!