Fukrey 3 : ఓటీటీ లోకి వచ్చేసిన బాలీవుడ్ సూపర్ హిట్ కామెడీ మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్‌లో వచ్చిన పాపులర్ కామెడీ మూవీస్ లో ఫుక్రే మూవీ ఒకటి. బాలీవుడ్‌లో ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చి హిట్ కొట్టిన ఈ మూవీ తాజాగా మూడో భాగం ఫుక్రే 3 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గతంలో తెరకెక్కిన ఫుక్రే, ఫుక్రే రిటర్న్స్ కూడా మంచి సక్సెస్ సాధించాయి. ఇక సెప్టెంబర్ 28న రిలీజైన ఈ ఫుక్రే 3 మూవీ కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా సుమారు రూ.100 కోట్ల వరకూ వసూలు చేసింది. ఈ మధ్యే బాలీవుడ్ లో రిలీజై బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన ఫుక్రే 3 గురువారం (నవంబర్ 23) ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీ లోకి అడుగుపెట్టింది . అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది.ఫుక్రే 3 మూవీ ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీ గా తెరకెక్కింది.. పుల్కిత్ సామ్రాట్, వరుణ్ శర్మ, రిచా చద్దా, పంకజ్ త్రిపాఠీ మరియు మన్‌జోత్ సింగ్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. మిర్ఘ్‌దీప్ సింగ్ లాంబా ఈ కామెడీ డ్రామాను తెరకెక్కించారు.. ప్రముఖ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ మరియు రితేష్ సిద్వానీ కలిసి ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ లో ఈ ఫుక్రే 3 మూవీని నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 7 నే విడుదల కావాల్సింది. అయితే షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవి రిలీజ్ ఉండటం తో డిసెంబర్ 1కు వాయిదా వేశారు.. మళ్లీ సెప్టెంబర్ 27 న రిలీజ్ కావాల్సిన సలార్ వాయిదా పడటంతో సెప్టెంబర్ 28న ఈ మూవీ రిలీజ్ చేశారు. ఈ కామెడీ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
Also Read
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- Tags
- Fukrey 3
- OTT Release
తాజావార్తలు
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!