రాధికా ఆప్టే.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది..రాధికా ఆప్టే సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు మరియు టీవీ షోల్లో కూడా కనిపిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది.ఇష్టమైన సినిమాలొస్తే గెస్ట్ రోల్ అయినా సరే ఓకే చెప్పేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఓ సినిమాలో గెస్ట్ రోల్ పోషించింది. ఈ మూవీ గురించి […]
కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్ మరియు ఎస్. జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’..2014లో వచ్చిన ‘జిగర్తాండ’ అనే సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. సిద్ధార్థ్ మరియు బాబీసింహ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేయడం అలాగే ఆ సినిమాలో రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య […]
కమెడియన్ సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఊరి పొలిమేర’ సినిమా 2021 లో నేరుగా ఓటీటీ లో విడుదల అయి సూపర్ సక్సెస్ సాధించింది. చేతబడి, మర్డర్ మిస్టరీల చుట్టూ తిరిగే ఆ మూవీ కి ప్రేక్షకులను నుంచి మంచి ఆదరణ లభించింది. పొలిమేర సినిమాకు సీక్వెల్ గా ఇటీవలే ‘మా ఊరి పొలిమేర-2’ మూవీ తెరకెక్కింది.. ఈ సినిమా లో సత్యం రాజేష్ , కామాక్షి భాస్కర్ల, గెటప్ శీను, బాలాదిత్య, రవివర్మ […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమా నేడు (డిసెంబర్ 1) థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి రోజు ఈ చిత్రానికి బుకింగ్స్ భారీ స్థాయిలో జరగడంతో భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం వుంది.ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించడంతో తెలుగులో కూడా ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది..దీనితో ఈ సినిమాకి స్ట్రైట్ తెలుగు మూవీలా తొలి రోజు […]
మెహర్ రమేష్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ ప్లాప్ డైరెక్టర్ గా మెహర్ రమేష్ పేరు పొందాడు.ఈ దర్శకుడు మొదట కన్నడ ఇండస్ట్రీలో పునీత్ రాజ్ కుమార్ తో రెండు సినిమాలు చేసి మెప్పించాడు.ఆ సినిమాలు మంచి విజయం సాధించాయి. అయితే మెహర్ రమేష్ కన్నడలో చేసిన రెండు సినిమాలు కూడా తెలుగు రీమేక్ లే కావడం విశేషం. వాటిలో ఒకటి మహేష్ బాబు ఒక్కడు, రెండవది ఎన్టీఆర్ ఆంధ్రావాలా. 2008లో జూనియర్ […]
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డంకీ.. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజకుమార్ హిరాని తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమాలో బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలక పాత్ర పోషించారు..డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో షారుఖ్ ఖాన్ డంకీ కూడా ఒకటి..తాజాగా ఈ సినిమా నుంచి నుంచి డ్రాప్ 3 శుక్రవారం (డిసెంబర్ 1) రిలీజైంది. డ్రాప్ 2 లుట్ పుట్ గయా సాంగ్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్ సీజ్ ఫైర్ 1. ఈ సినిమాను కేజీఎఫ్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి బిగ్గెస్ట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సలార్ పై ఎక్కడ లేని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకు షారుక్ ఖాన్ డంకీ నుంచి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉంది.సలార్ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. […]
కాంతారా మూవీతో పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అందుకున్నాడు దర్శకుడు రిషబ్ శెట్టి. ఈ సినిమా ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.దీంతో రిషబ్ శెట్టి కాంతారా సినిమాకు ముందు జరిగిన కథను ప్రీక్వెల్ గా తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమాలో తానే స్వయంగా నటించి, దర్శకత్వం వహిస్తున్న రిషబ్ శెట్టి ఈ ప్రీక్వెల్ కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం.కాంతారా ప్రీక్వెల్ కోసం రిషబ్ శెట్టి ఏకంగా రూ.100 […]
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. ఈ సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే స్టార్ హీరోయిన్ శృతి హాసన్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్ గా రూపొందిన ఈ చిత్రంతో కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా లో బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషించింది.. మోహన్ చెరుకూరి మరియు డాక్టర్ […]
ఫహాద్ ఫాజిల్ నటించిన లేటెస్ట్ మూవీ ధూమం. ఈ మూవీ థియేటర్లలో విడుదల అయిన ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం నుంచి ఆపిల్ టీవీ ఓటీటీలో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.ఈ మూవీని కన్నడం, మలయాళంతో పాటు తెలుగు మరియు తమిళ భాషల్లో ఓటీటీ రిలీజ్ చేశారు. ధూమం సినిమాకు యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహించాడు.కేజీఎఫ్, కాంతార సినిమాలతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్ అందుకున్న హోంబలే ఫిల్మ్స్ సంస్థ […]