Meher Ramesh : పవన్ కల్యాణ్ తో కచ్చితంగా సినిమా తీస్తా..మెహర్ రమేష్ కామెంట్స్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెహర్ రమేష్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ ప్లాప్ డైరెక్టర్ గా మెహర్ రమేష్ పేరు పొందాడు.ఈ దర్శకుడు మొదట కన్నడ ఇండస్ట్రీలో పునీత్ రాజ్ కుమార్ తో రెండు సినిమాలు చేసి మెప్పించాడు.ఆ సినిమాలు మంచి విజయం సాధించాయి. అయితే మెహర్ రమేష్ కన్నడలో చేసిన రెండు సినిమాలు కూడా తెలుగు రీమేక్ లే కావడం విశేషం. వాటిలో ఒకటి మహేష్ బాబు ఒక్కడు, రెండవది ఎన్టీఆర్ ఆంధ్రావాలా. 2008లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కంత్రితో మెహర్ రమేష్ టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు.ఎన్టీఆర్ తో చేసిన కంత్రి సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.. ఆతర్వాత ప్రభాస్ తో బిల్లా సినిమా తెరకెక్కించాడు..ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. బిల్లా సినిమాలో ప్రభాస్ ను మెహర్ రమేష్ ఎంతో స్టైలిష్ గా చూపించారు.ఆ తరువాత ఎన్టీఆర్ తో మరోసారి శక్తి, వెంకటేష్ తో షాడో సినిమాలు తెరకెక్కించి మెహర్ రమేష్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అందుకున్నాడు.
షాడో సినిమా తరువాత కొంతకాలం సినిమాలకు దూరంగా వున్న మెహర్ రమేష్.. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి తో భోళా శంకర్ సినిమాను తెరకెక్కించాడు.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా దారుణంగా డిజాస్టర్ అయ్యింది . ఈ సినిమా తమిళ్ లో అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్. ఈ సినిమా రిలీజ్ సమయంలో సినిమాపై మెహర్ రమేష్ చేసిన కామెంట్స్ కు రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్ కు సంబంధం లేకపోవడంతో ఆయన పై వరుసగా ట్రోల్స్ వచ్చాయి.భోళా శంకర్ తరవాత మెహర్ రమేష్ సైలెంట్ అయిపోయారు.. ఇదిలా ఉంటే మెహర్ రమేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను ఎప్పటికైనా పవన్ కల్యాణ్ తో సినిమా తీస్తాను అని అన్నారు. తన దగ్గర ఇప్పటికే అదిరిపోయే కథ సిద్ధంగా ఉందని తెలిపారు. పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలని తాను మెంటల్ గా ఫిక్స్ అయినట్లు తెలిపారు.. ప్రస్తుతం మెహర్ రమేష్ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
Also Read
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
తాజావార్తలు
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!