టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’. రీసెంట్ గా ఈ మూవీ కి సంబంధించి నాగార్జున లుక్ తో పాటు టైటిల్ ని కూడా రివీల్ చేసారు.దాని తర్వాత ‘నా సామిరంగ’ నుండి ఎలాంటి అప్డేట్ మేకర్స్ ఇవ్వలేదు. ఇక తాజాగా ఈ మూవీలో హీరోయిన్ ఎవరో రివీల్ చేస్తూ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు.‘నా సామిరంగ’లో హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని ఇప్పటివరకు మూవీ టీమ్ […]
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్.. ఈ సినిమా ను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.మొదటి సారి రాంచరణ్,శంకర్ కాంబో లో సినిమా తెరకెక్కుతుండడం తో గేమ్ ఛేంజర్ సినిమా పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మరియు తెలుగు బ్యూటీ అంజలి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో […]
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జపాన్..క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ సినిమా కు రాజు మురుగన్ దర్శకత్వం వహించాడు.జపాన్ సినిమాలో కార్తికి జోడీ గా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించింది. కార్తి సినిమా కెరీర్ లో 25 వ సినిమా గా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 10 న థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజైంది.టీజర్ మరియు ట్రైలర్స్‌తో అభిమానుల్లో అంచనాల్ని రేకెత్తించిన ఈ మూవీ కలెక్షన్స్ […]
సూపర్ స్టార్ రజనీకాంత్ అప్పట్లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ముత్తు. 28 ఏళ్ల కిందట విడుదల అయి సంచలన విజయం సాధించిన ఈ సినిమాను ఇప్పుడు రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అంతా భావించారు.అలాగే రీరిలీజ్ తేదీని కూడా చాలా రోజుల కిందటే అనౌన్స్ చేశారు. అయితే తీరా రిలీజ్ సమయానికి మాత్రం షోలన్నింటినీ రద్దు చేయాల్సి వచ్చింది.ముత్తు సినిమా రీరిలీజ్ కు తెలుగు ప్రేక్షకుల నుంచి అసలు ఎలాంటి స్పందనా […]
అక్కినేని నాగచైతన్య తాజాగా ‘దూత’ వెబ్ సిరీస్‍తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు.. చైతూ నటించిన తొలి వెబ్ సిరీస్ ఇదే.సూపర్ నాచురల్ క్రైమ్ థ్రిల్లర్‌గా దూత వెబ్ సిరీస్‍ను రూపొందించారు దర్శకుడు విక్రమ్ కే కుమార్. మొత్తంగా 8 ఎపిసోడ్లు తెరకెక్కిన దూత వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నవంబర్ 30 న స్ట్రీమింగ్‍కు వచ్చింది.దూత వెబ్ సిరీస్‍కు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.. సిరీస్ ఎంతో […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ’ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠూకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రంలో పక్కా ఫ్యామిలీ మ్యాన్‍గా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్‌తో ఈ మూవీపై ఆసక్తి విపరీతంగా పెరిగింది. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఫ్యామిలీ స్టార్ మూవీని దిల్‍రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. కాగా, […]
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.రీసెంట్ గా రిలీజ్ అయిన ‘యానిమల్’ మూవీ అదిరిపోయే టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా తొలి రోజు ఏకంగా రూ.116 కోట్లు వసూళు చేసి సత్తా చాటింది. రణబీర్ కపూర్ […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎక్స్‌ట్రా – ఆర్జినరీ మ్యాన్’ ఈ మూవీలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్‍గా నటించారు. ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాకు కథలు అందించిన వంశీకి దర్శకుడిగా ఇది రెండో మూవీ. అయితే రీసెంట్ గా ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ రిలీజ్ అయింది.ఈ మూవీ ట్రైలర్ ఫుల్ ఎంటర్‌టైన్‍మెంట్‍తో సాగింది.ఈ మూవీ డిసెంబర్ 8వ తేదీన గ్రాండ్ […]
సిల్క్ స్మిత..ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గ్లామర్ బ్యూటీ గా సిల్క్ స్మిత వెండితెర పై ఓ వెలుగు వెలిగింది.సిల్క్ స్మిత పేరు వింటేనే అప్పట్లో ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఊగిపోయేవారు.. అంతలా సినిమా ఇండస్ట్రీలో తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది సిల్క్ స్మిత..తన అందంతో అప్పట్లో యూత్ ని ఉర్రుతలూగించిన ఈ అందాల తార సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిపోయింది .స్టార్ హీరోలకి […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గత ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.. ఆ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారారు.. అయితే ప్రస్తుతం రాంచరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.రాం చరణ్ ను మళ్ళీ వెండి తెర మీద చూసేందుకు ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.కాని గేమ్ చేంజర్ సినిమా విడుదల […]