న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ ఫీల్ గుడ్ మూవీ ‘హాయ్ నాన్న’.వైరా ఎంటర్‌టైన్‌మెంట్ ఫస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాను మోహన్ చెరుకూరి మరియు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. కొత్త దర్శకులకు ఎక్కువగా అవకాశం ఇచ్చే నాని తాజాగా హాయ్ నాన్న మూవీతో శౌర్యువ్ ను డైరెక్టర్‌గా పరిచయం చేసారు.హాయ్ నాన్న సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా చేస్తోంది.స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గెస్ట్ […]
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నటించిన మూవీ ది ఘోస్ట్..ఈమూవీ గత ఏడాది అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత శరత్ మరార్ దాదాపు నలభై కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎంతో హైప్ తో విడుదల అయిన ది ఘోస్ట్ మూవీ డిజాస్టర్‌గా మిగిలింది..ఈ మూవీ నిర్మాతల కు దాదాపు పదిహేను కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది.ఇదిలా ఉంటే తాజాగా ది […]
మిచౌంగ్ తుఫాన్ దెబ్బకు తమిళనాడు లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.చెన్నై నగరం మొత్తం అస్తవస్తంగా మారిపోయింది. వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది.భారీగా కురుస్తున్న వర్షాలకు చెన్నై నగరం అంతా వణికిపోతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటితో నిండిపోయాయి. ఇప్పటికే ఎనిమిది మందికి పైగా మరణించినట్లు సమాచారం.చాలా ప్రాంతాల్లో భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. విద్యుత్ కు తీవ్ర అంతరాయం కలిగింది. నగరాలన్ని కూడా నీటితో నిండిపోవడంతో రోడ్ల పై ఉన్న కార్లు కూడా నీళ్లలో కొట్టుకుపోయాయి. […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’.. ఈ సినిమాలో క్రేజీ బ్యూటి శ్రీలీల నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాను రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ తెరకెక్కించారు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ మరియు ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్ల మీద ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ మూవీకి రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ డిసెంబర్ 8న […]
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరోం హర. ఈ మూవీ నుంచి రీసెంట్ గా రిలీజైన టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.టీజర్ లో పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ కట్టి పడేసాయి.. ఓ క్లాస్ గా ఉండే వ్యక్తి మాస్ గా మారిపోయి గన్ను, కత్తి పట్టుకొని ఊచకోత కోయడం ఈ టీజర్ లో చూడొచ్చు. అందరూ పవర్ కోసం గన్ను పట్టుకుంటారు.. కానీ ఇది మాత్రం యాడాడో తిరిగి నన్ను పట్టుకుంది […]
లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాల చేస్తూ దూసుకుపోతుంది.ఈ భామ సినిమాలతో పాటు వెబ్ మూవీస్ కూడా చేస్తూ బీజీ అయిపోయింది.ప్రస్తుతం ఈ భామ సినిమాకు ఏకంగా 15కోట్ల వరకు పారితోషకం తీసుకుంటూ టాప్ లో కోనసాగుతోంది. నయనతార తాజాగా నటించిన మూవీ అన్నపూర్ణి..ఈ సినిమా నయన్ కెరీర్‌లో 75వ సినిమాగా తెరకెక్కింది . ఈ చిత్రాన్ని నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్ మరియు జీ […]
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ 3.ఈ మూవీ లో కత్రినా కైఫ్ సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది. ఈ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్ 12న థియేటర్లలో రిలీజైంది.మనీష్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. టైగర్ ఫ్రాంఛైజీలో వచ్చిన మూడో సినిమా కావడంతో టైగర్ 3 భారీ అంచనాల […]
ఓటీటీ లు అందుబాటులోకి వచ్చేసాక చిన్న సినిమా ల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు థియేటర్లలో విడుదలైన 45 రోజుల్లోనే ఓటీటీ లో విడుదల అయి సందడి చేస్తున్నాయి.అయితే కొన్ని చిత్రాలు మాత్రం థియేటర్స్ లో విడుదల అయినా ఎప్పటికో గాని ఓటీటీలో స్ట్రీమింగ్ రావడం లేదు. ఇప్పటికే అలా చాలా సినిమా లు డిజిటల్ స్ట్రీమింగ్ కాలేదు. ఆ సినిమాలు విడుదలైన రెండు నుంచి మూడు నెలలకు ఓటీటీలోకి వస్తుంటాయి.కానీ ఇప్పుడు ఓ సినిమా […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమాలో రణ్ బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు.డిసెంబర్ 1న విడుదలయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది..ఈ సినిమాను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అద్భుతంగా తెరకెక్కించాడని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు mప్రస్తుతం రిలీజ్ అవుతున్న చాలా సినిమాలు రెండున్నర గంటలు ఉంటేనే ప్రేక్షకులు […]
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ ఏడాది రెండు భారీ బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్నారు.ఆయన నటించిన పఠాన్ మరియు జవాన్ సినిమాలు ఈ ఏడాది ఏకంగా రూ.1,000కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి భారీ విజయం అందుకున్నాయి.ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన లేటెస్ట్ మూవీ ‘డంకీ’.. ఈ సినిమా డిసెంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‍కుమార్ హిరాని తెరకెక్కించారు. ఈ దర్శకుడు గతంలో 3 […]