Kajal : బంగ్లాదేశ్ హింసపై కాజల్ ఆగ్రహం.. చందమామ ధైర్యానికి ఫ్యాన్స్ ఫిదా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజంలో జరిగే అన్యాయాలపై స్పందించడానికి చాలామంది స్టార్ హీరో హీరోయిన్లు వెనకాడుతుంటారు. కానీ తాజాగా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల చాలా ధైర్యంగా, ఎమోషనల్‌గా స్పందించారు నటి కాజల్. అక్కడ జరుగుతున్న దారుణాలను చూసి ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read : Shivaji-Chinmayi : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు.. గట్టి కౌంటర్ ఇచ్చిన చిన్మయి!
Also Read
- India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్‌కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
- Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
- Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దీపు చంద్ర దాస్ అనే వ్యక్తిని అతి దారుణంగా చంపి, చెట్టుకు కట్టి తగలబెట్టిన వీడియోలు నెట్టింట కలకలం రేపాయి. ఈ ఘోరకలిని చూసి తట్టుకోలేకపోయిన కాజల్.. “హిందువులారా మేల్కోండి.. మీ మౌనం మిమ్మల్ని రక్షించదు” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీళ్ల ఎమోజీలను జోడిస్తూ ‘ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో అక్కడ జరుగుతున్న అరాచకాన్ని ప్రపంచానికి చూపించారు.
సాధారణంగా ఇలాంటి సున్నితమైన విషయాల్లో సెలబ్రిటీలు మౌనంగా ఉంటారు. కానీ కాజల్ ఏమాత్రం ఆలోచించకుండా ప్రాణభయంతో ఉన్న తోటి మనుషుల కోసం గొంతు ఎత్తడం పై ప్రశంసలు కురుస్తున్నాయి. “మీరు నిజమైన చందమామ.. తోటి వారి బాధను అర్థం చేసుకున్నందుకు గర్వంగా ఉంది” అంటూ అభిమానులు ఆమె ధైర్యాన్ని కొనియాడుతున్నారు. ప్రస్తుతం రామాయణం సినిమాలో నటిస్తున్న కాజల్, సినిమాలతో పాటు సామాజిక అంశాల్లోనూ ఇంత యాక్టివ్‌గా ఉండటం విశేషం.
తాజావార్తలు
-
Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
-
India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్‌కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
-
Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
-
Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
-
Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!