మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్ర లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. తెలుగు మరియు హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.శక్తిప్రతాప్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకుల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే […]
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, క్రేజీ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ సినిమా నవంబర్ 24న థియేటర్లలో విడుదల అయింది.దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, ఆదికేశవ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. కాగా, ఆదికేశవ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍పై తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది.ఆదికేశవ సినిమా డిసెంబర్ 22వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది.డిసెంబర్ 22వ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ పవర్ ఫుల్ యాక్షన్ మూవీ పై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే సలార్ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ మరియు పాట తో సలార్ పై క్రేజ్ మరింతగా పెరిగింది. అయితే, సినిమా […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ఏడాది బాలయ్య సరసన ‘భగవంత్ కేసరి’ సినిమా లో నటించి మెప్పించింది.. అక్టోబర్ 19 న దసరా కానుక గా విడుదల అయిన భగవంత్ కేసరి సినిమా మంచి విజయం సాధించింది.సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2, ఉమా, సత్యభామ వంటి సినిమాల లో నటిస్తుంది. ఇదిలా ఉంటే కాజల్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు షోరూమ్ ల ప్రారంభోత్సవాల […]
జబర్దస్త్’ కామెడీ షో తో ఎందరో కమెడియన్లు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.. ప్రస్తుతం వారు స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్స్ గా రానిస్తున్నారు. అలా రానిస్తున్న వారిలో సత్యశ్రీ కూడా ఒకరు . ‘జబర్దస్త్’ వేదికపై చక్కటి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న సత్యశ్రీ ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఓవైపు ‘జబర్దస్త్’ షో చేస్తూనే, మరోవైపు సినిమాల్లోనూ కూడా ఈమె రాణిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసింది.తనకు పవర్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సలార్. ఈ హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా లో మలయాళ స్టార్ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ మరో ప్రధాన పాత్ర పోషించారు. ప్రభాస్,పృథ్విరాజ్ స్నేహమే ప్రధాన అంశంగా సలార్ పార్ట్-1 రూపొందినట్టు తెలుస్తుంది.. ప్రస్తుతం సలార్ క్రేజ్ పీక్స్‌లో ఉంది. సలార్ సినిమా డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ దగ్గరయ్యే కొద్దీ అంచనాలు భారీగా […]
ఈ ఏడాది సూపర్ హిట్ అయిన సినిమాలలో ‘మ్యాడ్’ మూవీ ఒకటి.. చిన్న సినిమా గా వచ్చిన మ్యాడ్ మూవీ సంచలన విజయం సాధించింది. మ్యాడ్ మూవీలో స్టార్ హీరో ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ , రామ్ నితిన్ మరియు సంగీత్ శోభన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.. అక్టోబరు 6న థియేటర్లలో విడుదలై సందడి చేసింది. ఇప్పుడు ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ సినిమా ఓటీటీ లో కూడా […]
మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.రవితేజ టైగర్ నాగేశ్వరరావు వంటి పాన్ ఇండియా సినిమాతోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.అక్టోబర్ 19 న దసరా కానుక గా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఎక్కువ నిడివి తో మొదట్లో డివైడ్ టాక్ రావడంతో 20 నిమిషాల లెంగ్త్ ను మేకర్స్ […]
ప్రస్తుతం వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సరికొత్త కథలతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. పలు ఓటీటీ సంస్థలు వెబ్ సిరీస్ లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాయి. తెలుగులో కూడా మేకర్స్ వెబ్ సిరీస్ లను రూపొందించేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. పలువురు నిర్మాతలు ఓవైపు సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ […]
యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. డిసెంబర్ 8న రిలీజైన ఈ చిత్రం తొలి షో నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. పక్కా ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పై హీరో నితిన్ అలాగే దర్శకుడు వక్కంతం వంశీ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.అయితే సినిమాలో ఒకటి రెండు ఫన్నీ సీన్స్ తప్ప వక్కంతం వంశీ మార్క్ ఎక్కడా కూడా కనిపించలేదు.రచయితగా సక్సెస్ అయిన వక్కంతం వంశీ దర్శకుడిగా మాత్రం […]