ఎన్టీఆర్ లైనప్ లో ఉన్న చిత్రాల్లో డ్రాగన్ ఒకటి. కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వస్తుండటం విశేషం. అంత్యంత భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తుండగా. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది 25 జూన్ 2025 న విడుదల చేయాలని నిర్ణయించారు. Also […]
మలయాళీ నటి కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్లో నటిస్తున్న “లోకా ఛాప్టర్ 1: చంద్ర” తెలుగు ‘లోకా’ వెర్షన్లో రాబోతోంది. హీరోగా నస్లేన్ కీలక పాత్రలో నటిస్తుండగా, అగ్ర స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ను డామ్నిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. ఓనమ్ పండుగకు అనుగుణంగా, సెప్టెంబర్ మొదటి వారంలో పాన్ ఇండియా గా మలయాళంతో పాటు ఇతర భాషల్లో ఈ మూవీ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ రెండు నిమిషాల 13 […]
టాలీవుడ్లో భారీ అంచనాలు సృష్టిస్తున్న చిత్రాల్లో పవన్ కల్యాణ్ నటిస్తున్న “ఓజి” ఒకటి. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి అప్డేట్తో అభిమానుల్లో హైప్ పెంచుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర టాక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏంటంటే.. Also Read : BIGG BOSS 19 : సల్మాన్ ఖాన్ ఫీ తగ్గింపు.. బిగ్ బాస్ 19లో కొత్త ట్విస్ట్ ఇదేనా? ఇటీవల విడుదలైన ఫైర్ స్టార్మ్ సాంగ్‌లో కొన్ని […]
ప్రపంచవ్యాప్తంగా టాప్ రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ కొత్త సీజన్‌తో సిద్ధమైంది. హిందీ బిగ్ బాస్ 19వ సీజన్ ఆగస్టు 24 ప్రారంభం అయ్యింది. ఈ షోలో ఎప్పటిలాగే సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఉండంటంతో ప్రేక్షకులు మరింత ఖుఫి అవుతున్నారు.. అయితే ఈ సారి ఆయన రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. గత సీజన్లో సల్మాన్ ఏకంగా రూ. 250 కోట్లు వసూలు చేశారు. 17వ సీజన్ కోసం ఆయన రూ.200 కోట్లు తీసుకున్నారు. కానీ […]
సౌత్ సినీ ఇండస్ట్రీలో తన స్టైలిష్ లుక్స్, వెరైటీ రోల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటి రెజీనా కసాండ్రా. చిన్న వయసులోనే తన కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగు, తమిళ సినిమాల్లో స్థిరపడి, ఇప్పుడు వెబ్ సిరీస్‌లు, బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో కూడా తన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటోంది. సైకలాజికల్ థ్రిల్లర్స్, హారర్, కామెడీ వంటి విభిన్న జానర్స్‌లో నటించిన రెజీనా, ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ ఎంచుకోవడంలో ముందుంటుంది. ఇప్పుడు ఆమె కెరీర్లో మరో పెద్ద మైలురాయిగా మారబోయే ప్రాజెక్ట్ […]
ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో జత కడుతూ వరుస సినిమాలతో ధూసుకుపొతుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. అందులో ‘పరమ్ సుందరి’ కూడా ఒక్కటి. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోగా. దీనిపై కేరళకు చెందిన పలువురు నటీనటులు, ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అచ్చ మలయాళ అమ్మాయిగా జాన్వీ […]
బ్యాక్ టూ బ్యాక్ భారీ సినిమాల్లో ధూసుకుపోతున్న ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ రష్మికా మందన్నా. ‘యానిమల్’ నుంచి మొదలైన ఆమె జోరు.. ‘పుష్ప2’, ‘ఛావా’ వంటి చిత్రాలతో అలరించింది. బాక్సాఫీసుని షేక్ చేసింది.చివరగా సల్మాన్ ఖాన్‌తో ‘సికందర్’ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చినప్పటికి.. ఇది నిరాశ పరిచింది. ఇక ఇటీవలే నాగార్జున, ధనుష్ కలిసి నటించిన ‘కుబేర’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చి మంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు వరుస పెట్టి లేడీ ఓరియెంటెడ్ మూవీ […]
తమిళ స్టార్ హీరో సూర్య ఎప్పుడూ తన అభిమానులను కొత్త కాన్సెప్ట్‌లతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన హిట్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తో కలిసి చేస్తున్న కొత్త సినిమా చుట్టూ భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా గురించి మొదటి అప్డేట్ వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో కుతూహలం పెరిగిపోతోంది. ఇప్పుడు తాజాగా ఈ మూవీపై మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. Also Read : Mana Shankara Varaprasad Garu : చిరు కోసం […]
వయసు పెరిగేకొద్దీ అందం, ఫిట్నెస్ కాపాడుకోవడం చాలామందికి సవాలుగా మారుతుంది. కానీ కొన్ని తారలు మాత్రం వయసుతో పాటు మరింత కాంతివంతంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంటారు. ఈ జాబితాలో ఎప్పుడూ ముందుండే పేరు బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి. ఇప్పటికే 50 ఏళ్లు దాటినా, ఆమె చెక్కిన శిల్పంలా ఉన్న శరీరాకృతి, గ్లోయింగ్ స్కిన్ చూసి ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. తన ఫిట్నెస్ రహస్యాలను సోషల్ మీడియాలో పంచుకోవడం ఆమెకు అలవాటే. ఇటీవల ఒక సందర్భంలో శిల్పా తన […]
మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల, కెరీర్ ప్రారంభంలోనే అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. బలమైన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వున్నా, మొదటి సినిమాతోనే ఫ్లాప్‌లు ఎదుర్కొంటూ కెరీర్లో నిలదొక్కుకోలేకపోయింది. ఇక వ్యాక్తిగత విషయానికి వస్తే పెద్దల సమక్షంలో ప్రఖ్యాత వ్యాపారవేత్త చైతన్య జొన్నలగడ్డ తో వివాహం చేసుకున్నారు. ప్రారంభంలో సంబంధం సజావుగా సాగినప్పటికీ, తర్వాత విభేదాలు చోటు చేసుకోవడంతో వీరి విడాకులు చోటు చేసుకున్నాయి. Also Read : Sreeleela : ఎన్టీఆర్ వల్లే […]