యంగ్ హీరో తేజ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. హీరోగా కెరీర్ మొదలు పెట్టిన అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ.. ‘హనుమాన్’ సినిమాతో 100 కోట్లు కొల్లగొట్టాడు. ప్రజంట్ తేజ సజ్జా చేస్తున్న రెండవ పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. Also Read : Papaya Side Effects: […]
ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉండే బోల్డ్ బ్యూటీలో అవ్నీత్ కౌర్ ఒకరు. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో హాట్ పోజులిస్తూ తిరుగులేని ఫేమ్ సంపాదించుకుంది. అయితే ఆమె లైఫ్ ఇంతలా టర్క్ అవ్వడానికి విరాట్ కోహ్లి కారణం అనే విషయం తెలిసిందే. ఆయన నుంచి అవ్నీత్ కౌర్ ఫ్యాన్ పేజీలోని ఓ ఫొటో పోస్టుకు పొరపాటున లైక్ నమోదైంది. దీంతో అవ్నీత్ లైఫ్ మారిపోయింది. ఈ ఘటన తర్వాత ఆమెకు కొత్తగా 1 మిలియన్ […]
అగ్ర హీరో పవన్‌కల్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘ఓజీ’ ఒకటి. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ మూవీ పై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. సాహో దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే సినిమా పోస్టర్లు, గ్లింప్స్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ దక్కింది. ఇక ఇటీవల విడుదలైన OG చిత్రం మొదటి పాట Fire Storm […]
సీజన్‌తో సంబంధం లేకుండా లభించే పండ్లలో బొప్పాయి ఒకటి. పసుపు రంగులో నిగనిగలాడుతూ తియ్యని రుచితో లభించే ఈ బొప్పాయిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి ఇవి మన శరీరానికి మేలు చేస్తాయి. అయితే ఇన్ని రకాలుగా ఆరోగ్యానికి మేలు చేసే బొప్పాయి అందరికీ ఇది సూటవదు. కొందరికి ఇది సమస్యలు తెస్తుంది. ముఖ్యంగా ఈ 5 […]
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కొణిదెల గురించి పరిచయం అక్కర్లేదు. ఇప్పుడామె ఒక తల్లి, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్తగా సమాజానికి ప్రేరణగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉండే ఉపాసన, తరచూ విలువైన ఆలోచనలను పంచుకుంటూ అందరికీ స్ఫూర్తినిస్తున్నది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన భావోద్వేగపు పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఉపాసన తనను ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టిన దానికి కారణం వారసత్వం గానీ, వివాహ బంధం గానీ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజంట్ తన పెండింగ్ సినిమాలను పూర్తి చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతునన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత, కొంత సమయం తీసుకొని తను సైన్ చేసిన సినిమాలు పూర్తి చేస్తున్నారు. జూలై 24న హరి హర వీరమల్లు: పార్ట్ 1 విడుదలై, ఆశించిన ఫలితాలను అందుకున్నప్పటికి. దీంతో అభిమానులు త్వరలో రాబోయే OG సినిమా కోసం భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG కు సంబంధించిన […]
స్టార్ హీరోయిన్ శ్రీలీలా ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా సినిమాలు చేసి సెన్సేషన్‌గా మారింది. వరుస హిట్స్‌తో తన కంటూ మంచి మార్కెట్ సంపాదించుకుని, త్వరలో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. తన తొలి హిందీ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో, టాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకోవడంలో బిజీగా ఉన్నప్పటికీ, శ్రీలీలా సమయాన్ని వాడుకొని ఇంటర్వ్యూలకు హాజరవుతుంది. తాజాగా, సీనియర్ నటుడు జగపతి బాబు హోస్ట్‌గా ప్రారంభమైన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షో […]
సినీ పరిశ్రమలో గ్లామర్ పేరుతో హీరోయిన్స్‌ను అసౌకర్యకర పరిస్థితుల్లోకి నెట్టిన సందర్భాలు కొన్నేళ్ల క్రితం చాలా కనిపించేవి. ఒకప్పుడు దర్శకులు, నిర్మాతలు కథలో భాగమని చెప్పి, హీరోయిన్లపై కొన్ని అనవసరమైన సన్నివేశాలను రికార్డ్ చేసేవారు. ఈ పద్ధతులు మహిళలపై ఒత్తిడి పెంచడం మాత్రమే కాదు, వారి గౌరవం తగ్గించే విధంగా ఉండేవి. తాజాగా హీరోయిన్ డైసీ షా తన గత అనుభవాలను బయటపెట్టడంతో ఈ విషయం మళ్లీ చర్చకు దారి తీసింది. ఆమె చెప్పిన విషయాలు ప్రస్తుతం […]
మన జీవితంలో సంతోషంగా, ప్రశాంతంగా ఉండటానికి సరైన వ్యక్తులు, స్నేహితులు, పరిచయాలు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి వ్యక్తి మనకు మంచి అనుభూతులు ఇవ్వడు. కొందరు మనసు స్నేహం చేస్తే ఉల్లాసంగా ఉంటుంది, మరికొందరి మనసు ఆందోళన, ఆవేదనతో నిండుతుంది. అందుకే, కొన్ని వ్యక్తుల దగ్గరకి ఎప్పుడూ వెళ్లకూడదని నిపుణులు సూచిస్తున్నారు. 1. తమ ఎదుగుదల చూసి ఓర్వలేని వ్యక్తులు: మన జీవితంలో ప్రతి ఒక్కరూ ఒకేసారి విజయం సాధించరు. […]
ఎన్టీఆర్ లైనప్ లో ఉన్న చిత్రాల్లో డ్రాగన్ ఒకటి. కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వస్తుండటం విశేషం. అంత్యంత భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తుండగా. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది 25 జూన్ 2025 న విడుదల చేయాలని నిర్ణయించారు. Also […]