మలయాళ అగ్రకథానాయకుడు మోహన్‌లాల్‌ను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. నటుడు, దర్శకుడు, నిర్మాతగా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవల్ని గుర్తించి.. 2023 సంవత్సరానికి గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. మోహన్‌లాల్ అద్భుత సినీ ప్రయాణం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తేలిపారు. ఈ నెల 23న జరిగే 71వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవంలో మోహన్‌లాల్‌ను ఈ అవార్డుతో సత్కరించనున్నారు. Also Read : Vedhika : […]
హీరోయిన్స్‌పై విమర్శలు కొత్తేమీ కాదు. కానీ కొన్ని సందర్భాల్లో అవి పరిమితులు దాటితే, ఆ నటి నుంచి బహిరంగ స్పందన వస్తుంది. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నది నటి వేదిక. మహారాష్ట్రకు చెందిన వేదిక ఇప్పటికే 37 ఏళ్లు. అయినప్పటికీ ఆమె అందం, యవ్వన కాంతి చూసి వయసు అంచనా వేయడం కష్టమే. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఇంకా స్టార్ హీరోయిన్ స్థాయి […]
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతని ప్రేయసి రియా చక్రవర్తిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ కేసులో ఆమె పేరు బయటకు వచ్చింది. దీంతో రియా, ఆమె సోదరుడిని అధికారులు అరెస్ట్ చేయడంతో, ఒక దశలో ఆమె జీవితం తారుమారై పోయింది. సుశాంత్ కుటుంబం ఫిర్యాదుతో మొదలైన ఈ కేసు తర్వాత ఈడీ, ఎన్సీబీ, చివరకు సీబీఐ దర్యాప్తు చేసింది. అనేక ఆరోపణలు […]
దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను రాజమౌళి హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తుండగా. మరి ఇందులో ఒక స్పెషల్ ఎపిసోడ్ ఉందట. ఆ ఎపిసోడ్ కోసం రాజమౌళి ఓ ప్రత్యేక పాత్రను డిజైన్ చేశారట. ఆ రోల్ కోసం బాలీవుడ్ నుండి.. Also Read : Venkatesh : వెంకీ–త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. ఎవరో తెలుసా?” […]
విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అక్టోబర్ నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక వెంకీకి జోడిగా ఎవరు నటించనున్నారనే విషయం కూడా అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. త్రిష, రుక్మిణి వసంత్, మీనాక్షి చౌదరి వంటి హీరోయిన్ల పేర్లు కొన్ని రోజులుగా చర్చలో ఉన్నాయి. అంతేకాక, కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి, సంయుక్తా మీనన్ కూడా రేంజ్లో […]
తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల మంచు లక్ష్మి , సీనియర్ జర్నలిస్ట్ మధ్య సంభవించిన వివాదం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. మంచు లక్ష్మి తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి నిర్మించిన ‘దక్ష’ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే, ఆ ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్ట్ ‘మీరు 50 ఏళ్లకు దగ్గరవుతున్నారు. 12 ఏళ్ల కూతురు ఉన్నా ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం గురించి మీ అభిప్రాయం ఏమిటి?’ అంటూ వ్యక్తిగతంగా, అవమానకరంగా ప్రశ్నలు […]
బాషతో సంబంధం లేకుండా చిత్ర పరిశ్రమలలో సుదీర్ఘ అనుభవం గల దర్శక, నిర్మాత సత్యారెడ్డి హాలీవుడ్‌లోకి అడుగు పెట్టే సన్నాహాలను చేస్తున్నారు. ఆయన తాజాగా హాలీవుడ్ స్థాయి సినిమా నిర్మించడానికి సిద్దమవుతున్నారు. ఈ చిత్రానికి ‘కింగ్ బుద్ధ’ అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు, పాన్ వరల్డ్ సినిమాస్ అనే పేరుతో ఒక బ్యానర్ కూడా రిజిస్టర్ చేశారు. Also Read : Anupama Parameswaran : అతని జ్ఞాపకాలు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.. సుమారు 15 […]
తెలుగు సినిమా పరిశ్రమలో తన ప్రత్యేక గుర్తింపు సంపాదించిన కథానాయిక అనుపమ పరమేశ్వరన్ ఇటీవల తన వ్యక్తిగత అనుభవం గురించి చెప్పింది. ఆమె చెప్పిన ప్రకారం, జీవితం ఎప్పుడూ ఊహించని మార్పులతో నిండినది. అందుకే స్నేహంలో చిన్న గొడవలు, వివాదాలు వస్తే వాటిని కుదురుగా, సాంత్వనగా పరిష్కరించడం అవసరం. వాటిని మనసులో పెట్టుకుంటే చివరికి మనకు తీవ్ర బాధ మాత్రమే మిగిలిపోతుంది. Also Read : Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మతో ఆరంభం.. సద్దుల బతుకమ్మతో ముగింపు […]
తెలంగాణలో అతి పెద్ద వసంత పండుగ బతుకమ్మ ఈ రోజు నుంచి ఘనంగా ప్రారంభమవుతోంది. ఆడపడుచులు ఈ పండుగను వివిధ రకాల పూలతో, ప్రత్యేక నైవేద్యాలతో తొమ్మిది రోజులు ఒక్కో పేరుతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో పూర్తి అవుతుంది. అయితే బతుకమ్మ తొమ్మిది రోజుల నైవేద్యాలు ఏంటి? వేటితో ఎలా చేస్తారు? పూర్తి వివరాలు ఈ స్టోరీ లో చూద్దాం. ఎంగిలి పూల బతుకమ్మ: బతుకమ్మ పండుగలో మొదటి […]
బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పడుకొనే ప్రస్తుతం కెరీర్లో ఒక విచిత్రమైన మలుపును ఎదుర్కొంటున్నారు. వరుసగా రెండు పాన్-ఇండియా చిత్రాల్లో ప్రభాస్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ రావడమే కాకుండా, ఆ రెండు ప్రాజెక్టులు ఇండస్ట్రీలో సూపర్ క్రేజీ గా మారాయి. ఒకటి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, మరొకటి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఉండగా, ఈ రెండు సినిమాల నుంచి దీపిక వైదొలగడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. Also Read : Chiranjeevi : మెగాస్టార్ ఫ్యాన్స్‌కు […]