స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఎప్పుడు సింపుల్ లుక్, నేచురల్ బ్యూటీగా ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. సినిమాల్లో సున్నితమైన పాత్రలు, నటనకు ప్రాధాన్యత ఇచ్చే ఈ అమ్మడి స్టైల్, ఫ్యాన్స్ ను ఎల్లప్పుడూ మురిపిస్తూనే ఉంది. అయితే తాజాగా సాయి పల్లవి ఆమె చెల్లెలు పూజా కన్నన్ తో కలిసి విదేశాల్లో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. Also Read : Naresh: మా సినిమా రివ్యూలు […]
క్రియేటివ్ జీనియస్ ప్రశాంత్ వర్మ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు. ఆయన లార్జర్-దాన్-లైఫ్ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్లో తొలి జాంబీ జానర్ ఫిల్మ్ ద్వారా సంచలనాన్ని సృష్టించిన ఆయన, తర్వాతి ప్రాజెక్ట్ హనుమాన్ ద్వారా సూపర్ హీరో యూనివర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ డ్రీమ్ యూనివర్స్‌లో కొత్త అప్డేట్ ‘అధీర’ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. Also Read : Sai Pallavi : బికినీలో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన సాయి పల్లవి.. […]
సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బ్యాడ్ గర్ల్’ సినిమా విడుదలతో పాటు వివాదాలు, విమర్శలు, కోర్టు తీర్పులు అన్నీ ఎదుర్కొన్నది. ఈ నేపథ్యంలో, దర్శకురాలు వర్షా భరత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి స్పష్టత ఇచ్చారు. Also Read : Sai Pallavi : బికినీలో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన సాయి పల్లవి.. వర్షా భరత్ మాట్లాడుతూ.. ‘ ‘బ్యాడ్ గర్ల్’ టీజర్ విడుదలైన తర్వాత దీన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్డ్యామ్ లో […]
తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలో గ్లామర్ క్వీన్‌గా పేరుపొందిన తమన్నా భాటియా తాజాగా ఒక ప్రమోషనల్ సాంగ్ ద్వారా ఫ్యాన్స్ ముందు మరింత రెచ్చిపోయిన లుక్‌లో కనిపించారు. ఈ సాంగ్‌లో ఆమె ఇన్నర్ వేర్ స్పష్టంగా కనిపించేలా డ్రెస్ ఎంచుకున్నట్లు సోషియల్ మీడియా ద్వారా ట్రెండ్ అవుతోంది. దీంతో తమన్నా ఈ కొత్త లుక్‌పై పలువురు అభిమానులు, ఫాలోవర్లు కామెంట్లతో ఫైర్ చేస్తున్నారు. “ఇంతా ఆఫర్స్ కోసం చేస్తారా?”, “ఈ మాదిరిగా డ్రెస్ పెట్టడంలో అవసరం ఉన్నదా?” […]
అంకిత్ కొయ్య, నీలఖి, వీకే నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా.. జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం […]
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు రెండు కొత్త ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇప్పటికే షూటింగ్లో కొనసాగుతోంది. అయితే ఇప్పుడు మరో హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన్’, ఇది రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ నుంచి అధికారికంగా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. Also Read : Radhika Sarathkumar : సీనియర్ నటి […]
సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ కుటుంబంలో శోకసంద్రం నెలకొంది. ఆమె తల్లి గీత ఆదివారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. గీత వయస్సు 86 సంవత్సరాలు. కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం రాత్రి 9.30 గంటలకు చివరి శ్వాస విడిచారు. గీత, ప్రముఖ తమిళ నటుడు ఎం.ఆర్. రాధ భార్య. చిన్న వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టిన రాధికకు గీత నిరంతరం మద్దతుగా నిలిచారు. Darshana: భాష తెలియకపోయినా.. మంచి కథ ఉంటే చేసేస్తా: […]
మలయాళ నటి దర్శన రాజేంద్రన్ తన ఎంపికలతో ఎప్పుడూ ప్రత్యేకతను చూపిస్తూ ముందుకు సాగుతోంది. భాష అడ్డంకి కాదని, మంచి కథ ఉంటే ఎక్కడైనా నటిస్తానని ఆమె స్పష్టం చేసింది. ఇటీవల అనుపమ పరమేశ్వరన్తో కలిసి నటించిన ‘పరదా’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శన, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. Also Read : Kalyani Priyadarshan : నాకు ఏ కష్టం వచ్చినా ఫస్ట్ కాల్ అతనికే చేస్తా .. […]
మలయాళీ బ్యూటీ అయినప్పటికి కల్యాణి ప్రియదర్శన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం. హలో, చిత్రలహరి, రణరంగం సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ, తాజాగా విడుదలైన ‘కొత్త లోక’లో సూపర్ ఉమెన్ పాత్రతో అలరించింది. ఇంతవరకు ప్రధానంగా సరదా పాత్రలు చేసిన ఆమె, ఈ సినిమాలో తొలిసారి యాక్షన్ సీన్లలో కనిపించడం ప్రత్యేకం. అయితే ఇటీవల ఇంటర్వ్యూలో కల్యాణి తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆమె […]
కోలీవుడ్ స్టార్ ధనుష్, హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్‌గా కూడా పేరొందుతున్నారు. ఇప్పటికే పలు సినిమాలను విజయవంతంగా నిర్మించిన ధనుష్, ఇప్పుడు ‘ఇడ్లీ కడై’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ పేరుతో రిలీజ్ కానుంది. ఇడ్లీ కడైలో ముఖ్య పాత్రలో నటించిన సత్యరాజ్, ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. Also Read : Mohanlal: ఇది నిజమేనా […]